ఆదిలాబాద్ పట్టణంలో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేదిక సభ్యులు చంద్రయ్య హాజరయ్యారు. మండుతున్న హారతి కర్పూరాన్ని నోట్లో వేసుకొని ఆర్పివేయడం. నీటితో ఇసుకపై మంట పెట్టడం వంటివి ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అందుకు గల కారణాలను వివరించారు. ఇందులో ఎటువంటి మాయలు లేవని, కేవలం సైన్స్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి టీవీ రావు, రాష్ట్ర అధ్యక్షుడు కంకణాల రామ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా బాధ్యులు శాస్త్రి చంద్రశేఖర్ రెడ్డి, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో జనవిజ్ఞాన వేదిక మహాసభలు - ఆదిలాబాద్‌లో జనవిజ్ఞాన వేదిక మహాసభలు
ఆదిలాబాద్ పట్టణంలో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు నిర్వహించారు. నీటితో ఇసుకపై మంట పెట్టడం, మండుతున్న హారతి కర్పూరాన్ని నోట్లో వేసుకొని ఆర్పివేయడం వంటి కృత్యాలను చేసి చూపించారు జన విజ్ఞాన వేదిక సభ్యులు చంద్రయ్య. ఇవన్ని కేవలం సైన్స్ వల్లే సాధ్యమని తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేదిక సభ్యులు చంద్రయ్య హాజరయ్యారు. మండుతున్న హారతి కర్పూరాన్ని నోట్లో వేసుకొని ఆర్పివేయడం. నీటితో ఇసుకపై మంట పెట్టడం వంటివి ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అందుకు గల కారణాలను వివరించారు. ఇందులో ఎటువంటి మాయలు లేవని, కేవలం సైన్స్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి టీవీ రావు, రాష్ట్ర అధ్యక్షుడు కంకణాల రామ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా బాధ్యులు శాస్త్రి చంద్రశేఖర్ రెడ్డి, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
Body:4
Conclusion:8
TAGGED:
adilabad