ETV Bharat / state

'మరోసారి ఇలాంటివి పునరావృతం కావొద్దు' - SEXUAL HARRASSMENT IN BASARA IIT

బాసర త్రిబుల్​ ఐటీలో విద్యార్థినుల లైంగిక వేధింపుల ఘటనపై న్యాయసేవాధికార సంస్థ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావొద్దని అధికారులను ఆదేశించింది.

'మరోసారి ఇలాంటివి పునరావృతం కావొద్దు'
author img

By

Published : Jul 15, 2019, 1:41 PM IST

Updated : Jul 15, 2019, 4:31 PM IST

విద్యార్థినుల లైంగిక వేధింపుల వ్యవహారంలో బాసర త్రిబుల్​ ఐటీ అధికారులు ఆదిలాబాద్​ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ జిల్లా కార్యదర్శి జస్టిస్ జీవన్​కుమార్​ ఎదుట హాజరయ్యారు. ఇటీవల ఆ కళాశాలలో చోటుచేసుకున్న వ్యవరహారంపై న్యాయసేవాధికార సంస్థ సుమోటోగా కేసు నమోదు చేసింది. సమగ్ర వివరాలతో తమ ఎదుట హాజరు కావాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు శ్రీహరి శ్రీనివాస్, పీఆర్​ఓ మధుసూదన్​ హాజరయ్యారు. ఘటన తర్వాత తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని గట్టి చర్యలు తీసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జస్టీస్​ జీవన్​ కుమార్​ ఆధికారులను ఆదేశించారు.

'మరోసారి ఇలాంటివి పునరావృతం కావొద్దు'

ఇదీ చూడండి: జల సంరక్షణకు కదం తొక్కిన మహిళా శక్తి

Intro:TG_ADB_05a_15_IIIT_BASARA_COURT_TS10029

Body:4

Conclusion:9
Last Updated : Jul 15, 2019, 4:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.