ETV Bharat / state

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్​ల పాత్ర ఎంతో కీలకం - తెలంగాణ

ఆదిలాబాద్​ పట్టణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్​లను రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి సన్మానించారు.

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్​ల పాత్రే ఎంతో కీలకం
author img

By

Published : Mar 24, 2019, 10:55 PM IST

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్​ల పాత్రే ఎంతో కీలకం
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్​ల పాత్ర కీలకమైనదని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ఆదిలాబాద్​ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నూతన సర్పంచ్​లను సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక శాతం నిధులు కేటాయిస్తోందన్నారు. నూతన పంచాయతీ చట్టాన్ని అవగాహన చేసుకొని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.ఇవీ చూడండి:అనుమతిలేదని.. కమల్​ సమావేశంలో మైక్​ కట్​

Intro:Tg_Mbnr_08_24_Dokoor_Pavan_PressMeet_Avb_G3 మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్ ఎస్ పార్టీ ఇంచార్జ్, టిపిసిసి సభ్యులు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ చేయడంతో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు విలేకరుల సమావేశం నిర్వహించారు

Body:ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంతమంది స్వార్థపరుల చేతిలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాకు చెందిన జైపాల్ రెడ్డి తన మనుగడను కాపాడుకునేందుకు తన వెంట ఉండే అనుచరులతో డీకే అరుణ వర్గీయులుగా ముద్ర పడిన వ్యక్తుల పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే పార్టీలోని కొందరు నాయకులు కావాలనే ఆగమేఘాల మీద తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారని ఆరోపించారు . కేవలం భాజపా పార్టీలో చేరేందుకు వెళ్లిన డీకే అరుణ వెంట ఒక అభిమానిగా వెళ్లాను .తప్ప పార్టీలో చేరడానికి కాదని పత్రికా ముఖంగా చెప్పుకున్నాను. కాంగ్రెస్ నాయకులు కొందరు డీకే అరుణ వర్గీయులకు పార్టీలో లో చోటు కల్పించకూడదు అనే ఉద్దేశంతోనే నోటీసులు లేకుండానే సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకొని ని నేరుగా గా పత్రికా ప్రకటన చేయడం బాధ కరంగా ఉందన్నారు . పదకొండేళ్లుగా పార్టీ కోసం క్రియాశీలక కార్యకర్తగా నాయకునిగా సేవలందించిన తననే ఇలా చేస్తే పార్టీని నమ్ముకున్న చిన్న స్థాయి కార్యకర్తల కు ఇలాంటి గౌరవం ఉందో తెలుస్తుందన్నారు . ఇక అనుచరులతో ముఖ్య నాయకులతో అభిమానులతో కలసి వారి తో చర్చించి ఏ పార్టీలో చేరాలనే ది రెండు రోజులు ప్రకటిస్తానని తెలిపారు.

Conclusion:దేవరకద్ర నియోజకవర్గంలో dokur పవన్ కుమార్ రెడ్డి తదుపరి కార్యాచరణ ప్రణాళికను అనుచరులతో చర్చించి రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.