ETV Bharat / state

'బీఎస్‌ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌ చేసుకోకుంటే సీజ్‌' - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్త

రాష్ట్రంలో బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. రిజిస్ట్రేషన్​ లేని వాహనాలను రవాణాశాఖ సీజ్‌ చేసే యోచనలో ఉందని కరీంనగర్,​ ఆదిలాబాద్​ జిల్లాల రవాణా శాఖాధికారి పుప్పాల శ్రీనివాస్​ వెల్లడించారు.

rto officer meeting on bs-4 vehicle registrations in adilabad
'బీఎస్‌ 4 వాహనాల రిజిష్ట్రేషన్‌ చేసుకోకుంటే సీజ్‌'
author img

By

Published : Mar 5, 2020, 1:36 PM IST

రాష్ట్రంలోని బీఎస్​-4 వాహనాలు రిజిస్ట్రేషన్​ గడువు త్వరలోనే ముగియనుంది. ఆదిలాబాద్​లో ఆదిలాబాద్​, కరీంనగర్​ జిల్లాల రవాణా శాఖాధికారి పుప్పాల శ్రీనివాస్​ సమావేశం నిర్వహించారు. తాత్కాలిక పత్రాలతో ఉన్న వాహనాలను ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు రవాణాశాఖ అనుమతి ఇచ్చింది.

అప్పటికీ రిజిస్ట్రేషన్​ చేసుకోనట్లయితే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి తొలుత జరిమాన, ఆ తరువాత వాహనాలను సీజ్ చేయాలని భావిస్తోందని ఆయన వెల్లడించారు.

'బీఎస్‌ 4 వాహనాల రిజిష్ట్రేషన్‌ చేసుకోకుంటే సీజ్‌'

ఇవీచూడండి: 'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.