ETV Bharat / state

ఆదిలాబాద్​లో రైట్​ రైట్​.. - ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికులు ఉత్సాహంగా విధుల్లోకి చేరుతున్నారు. ఆదిలాబాద్​లో ప్రయాణికులను పిలుస్తూ టికెట్లు ఇస్తూ బస్సులు నడిపిస్తున్నారు.

ఆదిలాబాద్​లో రైట్​ రైట్​..
ఆదిలాబాద్​లో రైట్​ రైట్​..
author img

By

Published : Nov 29, 2019, 10:00 AM IST

ఆదిలాబాద్​లో రైట్​ రైట్​..
ఆర్టీసీ కార్మికులు 55 రోజుల విరామం అనంతరం మళ్లీ ఉత్సాహంగా విధుల బాటపట్టారు. ఆదిలాబాద్​లో రైట్ రైట్ అంటూ ప్రయాణికులను పిలుస్తూ టికెట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మెజార్టీ కార్మికులు విధుల్లో చేరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది

Intro:TG_ADB_07_29_RTC_RITE_TS10029

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.