ETV Bharat / state

తహసీల్దార్​ మృతికి సంతాపంగా కార్యాలయాలకు తాళాలు

ఆదిలాబాద్​ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి మృతికి సంతాపంగా కార్యాలయాలకు తాళాలు వేసి కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు.

REVENUE EMPLOYEES EXPELLED DUTIES FOR MRO VIJAYAREDDY DEATH
author img

By

Published : Nov 5, 2019, 2:32 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్​తో సహా తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులు నిరసన తెలిపారు.

ధర్నాకు మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు, ఆధార్ సేవా కేంద్రాలు సైతం మద్దతుగా నిలిచాయి. ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శనతో కలెక్టరేట్ ఎదుట నిరసన సాగించారు.

తహసీల్దార్​ మృతికి సంతాపంగా కార్యాలయాలకు తాళాలు

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:TG_ADB_05_06_REVENUE_BANDH_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-------------------
(): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి మృతికి సంతాపంగా ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ తో సహా తహసిల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులు తమ నిరసనను తెలిపారు. వీరి నిరసనకు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఆధార్ సేవా కేంద్రాలు సైతం మద్దతుగా నిలిచాయి. దీంతో ఆయా కేంద్రాలు సైతం మూతపడ్డాయి. ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు మౌన ప్రదర్శన తో తమ నిరసన కొనసాగించారు......vsss ss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.