గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో పాఠశాల విద్యార్థులు ప్రభాత భేరి నిర్వహించారు. దేశభక్తి నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.
గుస్సాడి వేషధారణ ప్రదర్శనతో అలరించారు. రంగురంగుల దుస్తులు వేసుకొని పండగ వాతావరణం తలపించేలా సందడి చేశారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్కు ఓటరు అవగాహన అవార్డు!