ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా విద్యుత్ అధికారులతో ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ గోపాలరావు సమీక్షించారు. పవర్ వీక్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ శాఖపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మితిమీరిన వేగం... రెండు నిండు ప్రాణాలు బలి