ETV Bharat / state

స్థానిక ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు

స్థానిక ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల గడువు నేటితో ముగుస్తున్న కారణంగా అభ్యర్థులు ఎంపీడీవో కార్యలయాలకు తరలివెళ్లి నామ పత్రాలు సమర్పించారు.

author img

By

Published : Apr 24, 2019, 6:04 PM IST

నామపత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులు బారులు

ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామపత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఎంపీడీవో కార్యాలయాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. తొలివిడతలో 6 జడ్పీటీసీ, 51 ఎంపీటీసీ స్థానాలకు తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటాపోటీగా నామపత్రాలు దాఖలయ్యాయి.

Intro:tg_adb_11_24_nomination_sandadi_av_c5 ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587 =================================== (): ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు చివరి రోజున నామినేషన్లకు పోటెత్తాయి. ఎంపీడీఓ కార్యాలయాల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు భారీగా తరలిరావడంతో నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. తొలివిడతలో భీంపూర్, తాంసి, ఆదిలాబాద్, బేలా, జైనత్, మావల మండలాల్లో 6 జడ్పీటీసీ, 51 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరణ గడువు నేటితో ముగిసింది. సాయంత్రం 5 గంటలు దాటినా నిర్ణీత సమయంలోగా వచ్చిన వారి నుంచి నామపత్రాలు తీసుకున్నారు. తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటాపోటీగా నామపత్రాలు దాఖలయ్యాయి.... vsss

Body:6

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.