ETV Bharat / state

'ములుగుకు సమ్మక్క సారక్క జిల్లాగా పేరు పెట్టాలి' - ములుగు జిల్లాను సమ్మక్క సారక్క జిల్లాగా నామకరణం చేయాలని ఎమ్మార్పీఎస్ ధర్నా

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క జిల్లాగా నామకరణం చేయాలని ఆదిలాబాద్​లో ఎమ్మార్పీఎస్​ ధర్నా చేపట్టింది.

'ములుగుకు సమ్మక్క సారక్క జిల్లాగా పేరు పెట్టాలి'

author img

By

Published : Feb 6, 2020, 9:18 PM IST

ములుగు జిల్లాను సమ్మక్క సారక్క జిల్లాగా నామకరణం చేయాలని ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా నిర్వహించింది. జాతరలో వనదేవతలకు పూజలు చేసేందుకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఆదివాసీ సంఘాలు మద్దతు తెలిపాయి.

'ములుగుకు సమ్మక్క సారక్క జిల్లాగా పేరు పెట్టాలి'

ఇవీ చూడండి: 'మహా'వస్థ: మేడారంలో తాగునీటి తండ్లాట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.