ETV Bharat / state

ఇచ్చోడలో కాసేపు మొరాయించిన ఈవీఎంలు

ఆదిలాబాద్​ జిల్లాలో లోక్​సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పలుచోట్ల పోలింగ్ చీటీలు రాలేదని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. స్లిప్పులు లేకున్నా... ఏదైనా గుర్తింపు కార్డుతో ఓటేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

author img

By

Published : Apr 11, 2019, 9:39 AM IST

పోలింగ్ ప్రశాంతం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో లోక్​సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 47 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... అరగంట పాటు మందకొడిగా సాగింది. అనంతరం పుంజుకుంది. 124, 133 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ గంటపాటు ఆలస్యమైంది. ఓటర్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొందరు ఓటర్లు పోలింగ్​ స్లిప్పులు లేవంటూ ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నట్లయితే ఓటు వేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

పోలింగ్ ప్రశాంతం

ఇవీ చూడండి: లైవ్ అప్​డేట్స్: దంగల్ 2019

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో లోక్​సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 47 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... అరగంట పాటు మందకొడిగా సాగింది. అనంతరం పుంజుకుంది. 124, 133 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ గంటపాటు ఆలస్యమైంది. ఓటర్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొందరు ఓటర్లు పోలింగ్​ స్లిప్పులు లేవంటూ ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నట్లయితే ఓటు వేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

పోలింగ్ ప్రశాంతం

ఇవీ చూడండి: లైవ్ అప్​డేట్స్: దంగల్ 2019

Intro:tg_adb_91_11_loksabhapoling_avb_c9
tg_adb_91a_11_loksabhapoling_avb_c9
tg_adb_91b_11_loksabhapoling_avb_c9


Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్9490917560
...
ప్రశాంతంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ పలుచోట్ల పోలింగ్ చీటీలు రాలేదని ఓటర్లు ఆందోళన అధికారులు సరి చేస్తున్న అధికారులు
( ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లో 47 పోలింగ్ కేంద్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ అరగంట పాటు మందకొడిగా సాగినా 9 గంటలకు పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు, ఉదయం ఎనిమిది గంటల వరకు ఇచ్చోడ లోని 124, 133 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మొరలింపుకారణంగా ఓటర్లు ఇబ్బందులు పడాల్సి వచ్చింది పోలింగ్ గంటపాటు ఆలస్యం అయింది కొందరు ఓటర్లకు పోలింగ్ చీటీలు అందకపోవడం వల్ల వారు ఓట్లు వేయడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎన్నికల అధికారులు రెవెన్యూ అధికారులు ఓటర్లకు సరిగా పోలింగ్ చీటీలు పంపిణీ చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే కల్పించాలని కోరుతున్నారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి కార్డు తీసుకెళ్లిన ఓటు వేయనివ్వడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ కేంద్రాలలో బందోబస్తును ఏర్పాటు చేశాడు సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల పోలింగ్ కు అధికారులందరూ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చోటుచేసుకోకుండా పోలీసులు తో పాటు సమస్యాత్మక అయినటువంటి కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు
బైట్ :- 1).మహేందర్ ఇచ్చోడ
2),లోకేశ్వర్ తాసిల్దార్ ఇచ్చోడ


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.