ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్ - adilabad district latest news
ఆదిలాబాద్‌లో లాక్‌డౌన్ మరింత కఠిన తరమైంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14కు చేరుకోవడం వల్ల జిల్లాలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వావానాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. లాక్‌డౌన్ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్