ETV Bharat / state

డాక్టర్లకు రక్షణ ఎక్కడ..? రిమ్స్​లో జూడాల నిరసన - adilabad rims latest news

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఘటనకు నిరసనగా... ఆదిలాబాద్‌ రిమ్స్‌లో పనిచేస్తున్న జూనియర్‌ వైద్యులు ఆందోళనకు దిగారు. ఓపీ సేవలను బహిష్కరించి రిమ్స్‌ ఎదుట బైఠాయించారు.

junior doctors protest against attack on doctors at gandhi in hyderabad
రిమ్స్​లో జూడాల నిరసన
author img

By

Published : Jun 10, 2020, 12:05 PM IST

ఆదిలాబాద్​లోని రిమ్స్​లో జూనియర్‌ వైద్యులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఘటనకు నిరసనగా ఓపీ సేవలను బహిష్కరించి రిమ్స్‌ ఎదుట బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకొని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అక్కడ నుంచి సీనియర్‌ వైద్యులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీలోని కొవిడ్‌ వార్డుల్లోకి సాధారణ వ్యక్తులు అనుమతించడమేంటని ప్రశ్నించారు.

డాక్టర్లకు రక్షణ ఎక్కడ..? రిమ్స్​లో జూడాల నిరసన

ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.