ETV Bharat / state

హింసాత్మక చర్యలకు పాల్పడితే సహించేది లేదు: జోగు రామన్న - తెలంగాణ వార్తలు

తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటనపై ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న స్పందించారు. హింసాత్మక చర్యలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

jogu ramanna respond on gun firing in adilabad
హింసాత్మక చర్యలకు పాల్పడితే సహించేది లేదు: జోగు రామన్న
author img

By

Published : Dec 19, 2020, 5:51 PM IST

ఆదిలాబాద్​లోని తాటిగూడలో కలకలం రేపిన కాల్పుల ఘటనపై స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న స్పందించారు. ఇదో అమానుష చర్యగా పేర్కొన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేలేదని స్పష్టం చేశారు.

ఆదిలాబాద్​ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారుఖ్‌.. అహ్మద్ జమీర్​, సయ్యద్​పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనను ఖండిస్తున్నాం. గన్​, కత్తితో దాడి చేయడం దారుణం. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఏ పార్టీనా.. అది తెరాసైనా ఇతర ఏ పార్టైనా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా చర్యలు తీసుకుంటాం.ఆదిలాబాద్​లో ప్రశాంతత కోసం పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మతాలకతీతంగా ప్రతీ ఒక్కరూ ఇలాంటి ఘటనను ఖండించాలి.

జోగు రామన్న, ఆదిలాబాద్​ ఎమ్మెల్యే

హింసాత్మక చర్యలకు పాల్పడితే సహించేది లేదు: జోగు రామన్న

ఇదీ చదవండి: దొంగ రిజిస్ట్రేషన్లకు ధరణి స్వర్గధామం: మురళీధర్​ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.