ETV Bharat / state

'అక్రమ పట్టాల కుంభకోణంలో అధికార పార్టీ హస్తం' - etv

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​లో జరిగిన అక్రమ పట్టాల భూ బాగోతాన్ని ఈటీవీ భారత్​ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. ఈ కుంభకోణంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని... సమగ్ర విచారణ జరిపించాలని భాజపా నేతలు డిమాండ్​ చేశారు.

etv effect in pass books canceled in adilabad district
'అక్రమ పట్టాల కుంభకోణంలో అధికార పార్టీ హస్తం ఉంది'
author img

By

Published : Dec 26, 2019, 11:54 PM IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు పట్టాలు జారీ చేసిన కుంభకోణంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని భాజపా నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఇన్​ఛార్జి వీఆర్వోలను ఆ బాధ్యతల నుంచి తప్పించిన అధికారులు... అక్రమ పట్టాలను రద్దు చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని భీంపూర్​లో భాజపా నేతలు డిమాండ్​ చేశారు.

'అక్రమ పట్టాల కుంభకోణంలో అధికార పార్టీ హస్తం ఉంది'

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​.. ఆ పట్టాలు రద్దయ్యాయి..

Intro:TG_ADB_07_26_ETV_EFFECT_TS10029
ఎ. అశోక్, ఆదిలాబాద్, 8008573587
-------------------------------------------------
(): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు పట్టాలు జారీ చేసిన భూబాగోతాన్ని ఈటీవీ భారత్ కథనం బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ముగ్గురు ఇంచార్జ్ విఆర్వోలను ఆ బాధ్యతల నుంచి తప్పించిన అధికారులు అక్రమ పట్టాలను రద్దు చేశారు. ఈ కుంభకోణం వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉందని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని భీంపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు......
........vssss byte
బైట్ డేవారెడ్డి, భాజపా నేతBody:4Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.