ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని భాజపా జిల్లా అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వారం పాటు సామాజిక కార్యక్రమాలు చేపడుతామని నాయకులు పేర్కొన్నారు. వారి యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండిః ప్రజల ఆత్మగౌరవ అంశాన్ని భాజపా భుజాలపై ఎత్తుకుంది: లక్ష్మణ్