ETV Bharat / state

'ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి'

author img

By

Published : Dec 19, 2019, 9:37 AM IST

ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు.

bjp-state-executive-committee-member-suhasini-reddy-fires-on-opposition-about-citizenship-amendment-bill
ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి

దేశభద్రత కోసం కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి కోరారు. ప్రజాశ్రేయస్సు కోసం క్యాబ్​ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి

ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా... పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సుహాసిని రెడ్డి ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి, జిల్లా కోశాధికారి కృష్ణ కుమార్, నాయకులు విజయ్ కుమార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Intro:TG_ADB_05_19_BJP_PC_TS10029
ఎ. అశోక్ కుమార్,అదిలాబాద్,8008573587
--------------------------------;-----------------------------
(): ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టం పై ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి విమర్శించారు ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశ భద్రత కోసం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి, జిల్లా కోశాధికారి కృష్ణ కుమార్, నాయకులు విజయ్ కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.....vssss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.