ETV Bharat / state

కేసీఆర్​పై విరుచుకుపడ్డ ఎంపీ బాపురావు - బీజేపీ

ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఆదిలాబాద్ భాజపా ఎంపీ సోయం బాపురావు విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు నిధులు లేని తెరాస ప్రభుత్వం.. గొప్పలు చెబుతోందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్​పై విరుచుకుపడ్డ ఎంపీ బాపురావు
author img

By

Published : Aug 11, 2019, 4:33 PM IST

ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. తెరాస నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాల నిధులను వాడుకుంటూ తమ పథకాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకురాలు సుహాసిని రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు రసీదులను అందజేశారు.

కేసీఆర్​పై విరుచుకుపడ్డ ఎంపీ బాపురావు

ఇదీ చూడండి : ఆటోలో 24 మంది... క్లాస్​ తీసుకున్న పోలీసులు

Intro:TG_ADB_03_11_BJP_MP_PROG_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-----------------------------------------------------------------
(): ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఆదిలాబాద్ పట్టణం నగర్ లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెరాస నేతల తీరును ఎండగట్టారు. కేంద్ర పథకాల నిధులను వాడుకుంటూ తమ పథకాల ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు నిధులు లేని కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని ఎద్దేవా చేశారు కార్యక్రమానంతరం జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకురాలు సుహాసిని రెడ్డి తో కలిసి ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు రసీదు లను అందజేసారు.......vsss byte
బైట్ సోయం బాపురావు ఆదిలాబాద్ ఎంపీ

Body:4

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.