ETV Bharat / state

ఇచ్చోడలో ప్రశాతంగా భారత్​ బంద్​

భారత్​ బంద్​లో భాగంగా ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడలో కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు నిషేధించాలని డిమాండ్​ చేశాయి.

bharath badndhu
ఇచ్చోడలో ప్రశాతంగా భారత్​ బంద్​
author img

By

Published : Jan 8, 2020, 5:16 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో భారత్ బంద్​లో భాగంగా కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. ప్రైవేటీకరణ ఆపాలని.. డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు నిషేధించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్​ చేశారు. బీమా రంగంలో ప్రభుత్వ జోక్యం తగ్గించాలన్నారు.

రుణాలు మాఫీ చేయాలి

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించాలని.. రైతు రుణాలు మాఫీ చేయాలని కోరారు. కాంట్రాక్టు విధానం రద్దు చేసి తాత్కాలిక కార్మికులందరినీ పర్మినెంట్​ చేయాలన్నారు.

ఇచ్చోడలో ప్రశాతంగా భారత్​ బంద్​

ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?

Intro:tg_adb_91_08_aituc_dharna_ts1003

Body: ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్
...
కార్మిక సంఘాల ధర్నా
.....
( ):-ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో భారత్ భారత్ బంద్లో భాగంగా కార్మిక సంఘాలన్నీ కేంద్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన ప్రదర్శించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కళ్లెపెళ్లి గంగయ్య మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆపాలని పేర్కొన్నారు బ్యాంకుల జాతీయం చేయాలి అన్నారు డిఫెన్స్ ఇలాంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు నిషేధించాలని బీమా రంగంలో ప్రభుత్వ జోక్యం తగ్గించాలి అన్నారు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించాలని రైతు రుణాలు రద్దు చేయాలని పేర్కొన్నారు కాంట్రాక్టు విధానం రద్దు చేసి కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కార్మిక చట్టాలు సవరణలు చేయాలని పేర్కొన్నారు కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఈ సందర్భంగా నిరసన ప్రదర్శన చేశారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.