ETV Bharat / state

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్‌లో ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విధులు బహిష్కరించారు.

Bankers strike in Adilabad against privatization of public sector banks all over india
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్‌లో బ్యాంకర్ల సమ్మె
author img

By

Published : Mar 15, 2021, 3:42 PM IST

కేంద్రప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదిలాబాద్​లో బ్యాంకు సిబ్బంది ఆందోళనలు నిర్వహించారు.

బ్యాంకు ఎదుట నిరసన తెలుపుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎస్‌బీఐ, మహారాష్ట్ర బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. సమ్మెతో బ్యాంకులన్నీ మూతపడగా మంగళవారం కూడా సమ్మె కొనసాగుతుందని ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. దీనికి ప్రజలు మద్దతు తెలపాలని వారు కోరుతున్నారు.

ఇదీ చూడండి: అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తా: ఎమ్మెల్యే రఘునందనరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.