ETV Bharat / state

ఆదిలాబాద్​లో వైభవంగా బాలాజీ బ్రహ్మోత్సవాలు

ఆదిలాబాద్ పట్టణంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.

author img

By

Published : May 11, 2019, 12:33 PM IST

ఆదిలాబాద్​లో వైభవంగా బాలాజీ బ్రహ్మోత్సవాలు
ఆదిలాబాద్​లో వైభవంగా బాలాజీ బ్రహ్మోత్సవాలు

ఆదిలాబాద్​ జిల్లాకేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఈనెల 15 వరకు స్వామివారి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున ఆలయ ఈవో దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు పవిత్ర యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మంచినీటి ఏటీఎంలు.. నీళ్లు మాత్రం రావు..

Intro:tg_adb_01_11_bramostvalu_av_c5
ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
====================================
(): ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి. తొలి రోజున ఆలయ ఈవో రాజేందర్ దంపతులు, అర్చకులు, భక్తులు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 15వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.... vsss

Body:5

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.