ETV Bharat / state

అంగన్వాడీ కేంద్రాలను ఎత్తి వేయవద్దంటూ ధర్నా - అంగన్వాడీ కేంద్రాలను ఎత్తి వేయవద్దంటు ధర్నా

మారుమూల గ్రామాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న అంగన్వాడీ కేంద్రాలను ఎత్తి వేయొద్దంటూ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు.

anganwadi
అంగన్వాడీ కేంద్రాలను ఎత్తి వేయవద్దంటు ధర్నా
author img

By

Published : Dec 10, 2019, 6:05 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న అంగన్వాడీ కేంద్రాలను ఎత్తి వేయొద్దని డిమాండ్ చేశారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న అంగన్వాడీ కేంద్రాలను ఎత్తివేయడం తోపాటు చిన్నారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలు విలీనం చేయడం భావ్యం కాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 20, 21 తేదీలలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

అంగన్వాడీ కేంద్రాలను ఎత్తి వేయవద్దంటు ధర్నా

ఇవీ చూడండి: 'కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మ‌కుటాయ‌మానం'

Intro:అంగన్వాడీ కేంద్రాలను ఎత్తి వేయవద్దు
జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఉన్నటువంటి అంగన్వాడి కార్యాలను ప్రభుత్వం ఎత్తివేయాలని చూడడం దారుణమని సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో అంగన్వాడి కార్యకర్తలతో సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు
. అనంతరం ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తక్కువ సంఖ్య ఉన్న విద్యార్థుల అంగన్వాడీ కేంద్రాలను ఎత్తివేయడం తోపాటు చిన్నారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలు విలీనం చేయడం హేతుబద్ధీకరణ కు చర్యలు చేపట్టడం భావ్యం కాదన్నారు . వెంటనే అంగన్వాడీ కేంద్రాలను ఎత్తివేయడం విలీనం చేయడం శీను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేనిచో ఈనెల 20 , 21 తేదీలలో జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

Body:కంట్రిబ్యూటర్ రాజేందర్

Conclusion:9441086640

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.