ETV Bharat / state

'కోడెల మృతికి ఆదిలాబాద్ తెదేపా సంతాపం'

author img

By

Published : Sep 17, 2019, 8:03 PM IST

ఆదిలాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడెల శివప్రసాద్​కు నివాళులు అర్పించారు.

కోడెల శివప్రసాద్​కు ఆదిలాబాద్ తెలుగు దేశం సంతాపం

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి సంతాప సూచకంగా ఆదిలాబాద్​ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలను తెదేపా అధ్యక్షుడు రాజారెడ్డి గుర్తుచేశారు.

కోడెల శివప్రసాద్​కు ఆదిలాబాద్ తెలుగు దేశం సంతాపం

ఇవీ చూడండి : భాజపా నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు...

Intro:TG_ADB_07_17_KODELA_NIVALI_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-------------------------------
(): మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి సంతాప సూచకంగా ఆదిలాబాద్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు రెండు నిమిషాలు మౌనం పాటించి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన సేవలను తెదేపా అధ్యక్షుడు రాజారెడ్డి గుర్తుచేసుకున్నారు....vssss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.