ETV Bharat / sports

Wimbledon: మహిళల డబుల్స్​ నుంచి సానియా జోడీ ఔట్ - సానియా మీర్జా

వింబుల్డన్​ మహిళల డబుల్స్ నుంచి నిష్క్రమించింది సానియా మిర్జా-బేతానీ జోడీ.​ రెండో రౌండ్​లో వరుస సెట్లలో ఈ జోడీ ఓటమిపాలైంది.

Wimbledon
సానియా మీర్జా
author img

By

Published : Jul 3, 2021, 8:50 PM IST

Updated : Jul 3, 2021, 10:06 PM IST

వింబుల్డన్​ ఛాంపియన్​షిప్స్​ మహిళల డబుల్స్​ ఈవెంట్​ నుంచి భారత టెన్నిస్ స్టార్​​ సానియా మీర్జా-అమెరికాకు చెందిన బెతానీ మాటెక్​ ద్వయం నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచ్​లో రష్యా జోడీ ఎలెనా వెస్నినా-వెరోనికా జోడీ చేతిలో 4-6, 3-6 తేడాతో సానియా జోడీ ఓడిపోయింది.

అయితే మిక్స్​డ్​ డబుల్స్​ తొలి రౌండ్​ విజయంతో సానియా-బోపన్న జోడీ ఇంకా వింబుల్డన్​లో ఉంది.

ఇదీ చూడండి: OLYMPICS: టోక్యో ఒలింపిక్స్​తో సానియా రికార్డు!

Last Updated : Jul 3, 2021, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.