ETV Bharat / sports

us open: పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతి

యూఎస్​ ఓపెన్(US OPEN) టోర్నీకి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని యూఎస్ టెన్నిస్​ అసోసియేషన్​ (USTA) నిర్ణయించింది. జులై నుంచి టికెట్స్​ విక్రయిస్తామని ప్రకటించింది.

US Open
యూఎస్​టీఏ
author img

By

Published : Jun 17, 2021, 3:40 PM IST

Updated : Jun 17, 2021, 10:27 PM IST

యూఎస్​ టెన్నిస్​ టోర్నీ 100 శాతం ప్రేక్షకుల మధ్యలోనే జరుగనుంది. యూఎస్ టెన్నిస్​ అసోసియేషన్​ (USTA) ఈ విషయాన్ని ప్రకటించింది. జులై నుంచి టికెట్స్ అమ్ముతామని వెల్లడించింది. కరోనా కారణంగా గతేడాది మ్యాచ్​లు జరిగినా ప్రేక్షకులను అనుమతించలేదు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. న్యూయార్క్​లోనూ కొవిడ్​ నిబంధనలను సడలించారు. నగరంలో దాదాపు 70 శాతం మంది టీకా తీసుకున్నారు. జనజీవనం కూడా సాధారణ స్థితిలోకి వస్తుండటం వల్ల యూఎస్​ ఓపెన్​కు ప్రేక్షకుల అనుమతిపై ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఫ్రెంచ్​ ఓపెన్​లో ప్రతిరోజూ 5000 మంది ప్రేక్షకులకు అనుమతినిచ్చారు.

ఇదీ చదవండి:Saina: ఒలింపిక్స్ ఆశలు ఆవిరి.. సైనా రిటైర్మెంటేనా?

Last Updated : Jun 17, 2021, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.