యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన నయోమి ఒసాకా విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకాపై విజయం సాధించింది. కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకోగా అందులో రెండు యూఎస్ ఓపెన్ ట్రోఫీలే కావడం విశేషం.
మొదటి సెట్లో అజరెంకా పైచేయి సాధించగా.. తర్వాతి సెట్ నుంచి ఒసాకా ఆధిపత్యం చెలాయించింది. గంటా 53 నిమిషాల పాటు జరిగిన పోరులో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో గెలుపొందింది. ఒసాకా కెరీర్లో ఇది రెండో యూఎస్ ఓపెన్ ట్రోఫీ. 2018, 2020లలో యూఎస్ ఓపెన్‌ను గెలుపొందగా.. 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది.
-
Naomi and an old friend 🏆🥰@naomiosaka | #USOpen pic.twitter.com/tpUwSW8v7b
— US Open Tennis (@usopen) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Naomi and an old friend 🏆🥰@naomiosaka | #USOpen pic.twitter.com/tpUwSW8v7b
— US Open Tennis (@usopen) September 12, 2020Naomi and an old friend 🏆🥰@naomiosaka | #USOpen pic.twitter.com/tpUwSW8v7b
— US Open Tennis (@usopen) September 12, 2020