ETV Bharat / sports

లండన్​లో సానియా కొడుకుతో ఉపాసన చక్కర్లు - లండన్​లో సానియా కొడుకుతో ఉపాసన చక్కర్లు

ప్రపంచకప్​​ మ్యాచ్​లు చూసేందుకు వెళ్లిన మెగా కోడలు ఉపాసన... స్నేహితురాలైన టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జాను కలిసింది. లండన్​ వీధుల్లో విహారిస్తూ అక్కడ షాపింగ్​ చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

లండన్​లో సానియా కొడుకుతో ఉపాసన చక్కర్లు
author img

By

Published : Jun 25, 2019, 12:42 PM IST

టాలీవుడ్​ హీరో రామ్​చరణ్​ భార్య ఉపాసన, టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా కలసి లండన్​లో షికారు చేశారు. అక్కడ వీధుల్లో తిరుగుతూ సరదాగా గడిపిన క్షణాలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది ఉపాసన. సానియా మీర్జా కొడుకు ఇజాన్​తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరితో పాటు సానియా మీర్జా చెల్లెలు ఆనంమీర్జా,అజహరుద్దీన్​ కొడుకు మొహమ్మద్ అసదుద్దీన్ కూడా ఉన్నాడు. ఆనం, అసదుద్దీన్​ను​​ త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

upasana and sania roaming in london streets
సానియా,ఉపాసన, ఆనం-అసదుద్దీన్​ జోడీ

క్రికెట్ వరల్డ్​కప్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఆడుతున్నాడు. కొన్ని రోజులుగా భర్తతో పాటు ఇంగ్లండ్​లో ఉంటోంది సానియా మీర్జా. లండన్​ టూర్​లో ఉన్న ఉపాసన భారత్​Xపాక్ మ్యాచ్​ వీక్షిస్తూ టీమిండియాకు మద్దతిచ్చింది.​

upasana and sania roaming in london streets
టీమిండియా​కు మద్దతిస్తూ ఉపాసన

భారత్​తో మ్యాచ్​లో ఘోర పరాభవం ఎదుర్కొన్న పాక్​ జట్టు భారీ విమర్శలు మూటగట్టుకుంది. మ్యాచ్​కు ముందు ఆటగాళ్లు రెస్టారెంట్లలో గడిపినట్లు కూడా వీడియోలు వెలువడ్డాయి. దానిలో సానియా, షోయబ్​ జంట కనిపించడం వల్ల ఈ ఇద్దరి పైనా ఫైర్​ అయ్యారు పాకిస్థాన్​ అభిమానులు.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Tuesday, 25 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0528: US Theater Mueller Report AP Clients Only 4217424
Lithgow, Bening and more stars perform Mueller report
AP-APTN-0055: US Free Meek Trailer Content has significant restrictions; see script for details 4217414
Amazon releases trailer for Meek Mill docuseries 'Free Meek'
AP-APTN-0012: US Jussie Smollet Bodycam Content has significant restrictions; see script for details 4217409
Police video shows Smollett with noose around neck
AP-APTN-2302: ARCHIVE Mindy Kaling AP Clients Only 4217392
Mindy Kaling will donate to 40 charities for her 40th birthday
AP-APTN-2219: US Michael Jackson Celebs Content has significant restrictions; see script for details 4217402
Recording artists weigh in on Michael Jackson's legacy
AP-APTN-2202: UK Naomi Campbell Content has significant restrictions; see script for details 4217391
Supermodel Naomi Campbell talks about being crowned Fashion Icon, and keeping her integrity
AP-APTN-2124: US Bravest Knight Content has significant restrictions; see script for details 4217383
New HULU children’s animation, ‘The Bravest Knight,’ features two gay dads
AP-APTN-1949: US Luke Combs Content has significant restrictions; see script for details 4217362
Luke Combs says more music is coming after EP
AP-APTN-1451: ARCHIVE Bill Murray AP Clients Only 4217337
Bill Murray to receive Lifetime Achievement Award at the Rome Film Fest
AP-APTN-1314: US Prince Video Content has significant restrictions; see script for details 4217319
New Prince video features never before seen archive footage of late singer
AP-APTN-1312: UK Spider Man Europe Content has significant restrictions; see script for details 4217311
‘Spider-Man’ stars talk about filming in Europe and their own school vacations
AP-APTN-1244: US CE American Woman Content has significant restrictions; see script for details 4217315
Sienna Miller's bond with sister Savannah: 'We share a heart'
AP-APTN-1232: US CE Nashville tourists AP Clients Only 4217313
Country stars Morgan Evans, Russell Dickerson, Hunter Hayes talk about fun touristy activities
AP-APTN-1205: US Nicki Minaj video Content has significant restrictions; see script for details 4217309
Nicki Minaj says she forced her boyfriend to appear in 'Megatron' video
AP-APTN-1145: France dunhill Content has significant restrictions; see script for details 4217306
Stars including Daniel Kaluuya and Joe Dempsie attend dunhill Spring Summer collection
AP-APTN-1135: US Rolling Stones Content has significant restrictions; see script for details 4217305
Rolling Stones release montage clip of Soldier Field performance
AP-APTN-0901: Italy Clooney Obama NO ACCESS ITALY 4217276
George Clooney and Barack Obama leave Clooney home on Lake Como by boat
AP-APTN-0901: UK CE Richard Curtis Line Content has significant restrictions; see script for details 4217275
Danny Boyle, Himesh Patel muse on their favorite line from a Richard Curtis movie
AP-APTN-0837: US Viola Davis Content has significant restrictions; see script for details 4217270
Viola Davis acts on the change she wants to see in the world
AP-APTN-0755: US BET Arrivals AP Clients Only 4217248
Rapper 2 Chainz says BET is like the ‘all-stars in one room’, BJ the Chicago Kid, Mustard and Rev. Al Sharpton honor slain rapper Nipsey Hussle
AP-APTN-0750: US NY Times Square Wire Walk Must On-Screen Credit "Highwire Live in Times Square with Nik Wallenda/Clips Provided by Dick Clark Productions" Cuts May Not Exceed 30 Seconds In Length, Total Edit May Not Exceed 1:15, No Use After 48 Hours 4217263
Flying Wallendas safely cross Times Square on high wire
AP-APTN-0731: US BET Fashion AP Clients Only 4217239
Mary J. Blige, DJ Khaled, Lizzo, H.E.R., Ella Mai and Fantasia shine bright on the blue carpet at the BET Awards
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.