ETV Bharat / sports

నాన్న డ్రైవర్.. కూతురు ఛాంపియన్ - sports news

అమెరికాకు వలస వచ్చినా, భాష తెలియకపోయినా, ఆట రాకపోయినా కష్టపడి నేర్చుకుంది. తన కెరీర్​లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్-2020 ఛాంపియన్​గా నిలిచింది. డ్రైవర్​గా పనిచేస్తున్న తండ్రి కలను నెరవేర్చింది. ఇంతకీ ఆమె ఎవరు? కథేంటి?

నాన్న డ్రైవర్.. కూతురు ఛాంపియన్
తండ్రి కెనిన్​తో సోఫియా కెనిన్
author img

By

Published : Feb 3, 2020, 7:52 AM IST

Updated : Feb 28, 2020, 11:21 PM IST

నాన్న టాక్సీ డ్రైవర్‌.. ఆర్థిక ఇబ్బందులు.. దేశం కాని దేశానికి వలస రావడం.. ఇదీ ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సోఫియా కెనిన్‌ గాథ.. పుట్టింది రష్యా అయినా కుటుంబం కోసం అమెరికాకు వలస వచ్చింది కెనిన్‌ కుటుంబం. ఒకవైపు ఆమె తండ్రి అలెక్స్‌ టాక్సీ నడుపుతూనే తన కూతురు సోఫియాకు టెన్నిస్‌లో శిక్షణ ఇచ్చాడు. విశేషం ఏమిటంటే అలెక్స్‌కు టెన్నిస్‌లో ఓనమాలు తెలియవు. అయినా కూతురు టెన్నిస్‌ ఛాంపియన్‌ కావాలనే సంకల్పంతో ఎంతో కష్టపడి ఈ ఆటపై అవగాహన పెంచుకున్నాడు. ఇంగ్లిష్‌ రాకపోయినా.. కోచ్‌లతో ఎలాగోలా మాట్లాడుతూ వారి నుంచి మెళకువలు తెలుసుకున్నాడు.

రాత్రి వేళ టాక్సీ నడుపుతూ.. ఉదయం ఇంగ్లిష్‌ ట్యూషన్‌కు వెళ్లేవాడు. తాను నేర్చుకున్నవి తన కుమార్తెకు నేర్పించేవాడు. తన చుట్టూ ఉండే క్రీడాకారులు ఎలా ఆడుతున్నారో గమనించి.. సోఫియా తప్పులు దిద్దేవాడు. అందుకే ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో గెలవగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ పరుగెత్తుతూ వెళ్లి ప్రేక్షకుల్లో ఉన్న నాన్నను కౌగిలించుకుంది.

"చిన్నప్పుడు నన్నెవరూ పట్టించుకునేవాళ్లు కాదు. అందుకు కారణం నేను అందరికంటే ఎత్తు తక్కువగా ఉండడమే. కానీ నాన్న నన్ను నమ్మారు. ఏదో ఒకటి సాధించగలనని అనుకున్నారు. అదే ఈరోజు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రూపంలో నిజమైంది" అని సోఫియా ఉద్వేగంగా చెప్పింది.

Sofia Kenin with australian open 2020 title
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్​తో సోఫియా కెనిన్

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
• ++NO ARCHIVE++
• ++CLIENTS MAY NOT EXCEED BROADCASTING MORE THAN 20 SECONDS (:20) OF THE NATIONAL ANTHEM++
• ++CLIENTS MAY NOT EXCEED BROADCASTING MORE THAN 20 SECONDS (:20) OF "AMERICA THE BEAUTIFUL"++
• ++CLIENTS MAY NOT EXCEED BROADCASTING MORE THAN TEN SECONDS (:10) PER SONG OF HALFTIME PERFORMANCE++
•++CLIENTS MAY NOT EXCEED BROADCASTING A TOTAL OF FORTY SECONDS (:40) FOR HALFTIME PERFORMANCE++
NFL
1. Yolanda Adams sings "American the Beautiful"
2. Demi Lovato performs the national anthem
STORYLINE:
YOLANDA ADAMS SINGS 'AMERICA THE BEAUTIFUL,' DEMI LOVATO SINGS THE NATIONAL ANTHEM AT SUPER BOWL LIV
Super  Bowl LIV got off to a high note in Miami even before a single snap was played.
Grammy-winner and gospel music legend Yolanda Adams performed "America the Beautiful" featuring The Children's Voice Chorus of Miami.
That beautiful rendition was followed by a powerful performance of the national anthem by platinum recording artist Demi Lovato.
Super Bowl LIV features the San Francisco 49ers representing the NFC conference facing the AFC's Kansas City Chiefs. Jennifer Lopez and Shakira are the featured halftime performers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 11:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.