వింబుల్డన్ ఫైనల్లో సంచలనం నమోదైంది. టెన్నిస్ అగ్ర క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌పై రొమేనియా క్రీడాకారిణి హలెప్ అద్భుత విజయం సాధించింది. తుదిపోరులో 6-2, 6-2 తేడాతో వరుస సెట్లు కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. ఫలితంగా తొలిసారిగా వింబుల్డన్ టైటిల్ గెలిచింది.
24 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేద్దామనుకున్న సెరెనా ఆశలు ఆవిరయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో రొమేనియా క్రీడాకారిణి హలెప్ వింబుల్డన్టైటిల్ గెలిచింది. ఇది సెరెనాకు 11వ వింబుల్డన్ ఫైనల్‌కాగా.. హలెప్‌కు మొదటిది కావడం విశేషం.
పురుషుల సింగిల్స్ ఫైనల్ రేపు జరుగనుంది. ఈ పోరులో ఫెదరర్, జకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నారు.
-
The moment @Simona_Halep became Romania's first ever #Wimbledon singles champion 🇷🇴 pic.twitter.com/bny53dP8AL
— Wimbledon (@Wimbledon) July 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The moment @Simona_Halep became Romania's first ever #Wimbledon singles champion 🇷🇴 pic.twitter.com/bny53dP8AL
— Wimbledon (@Wimbledon) July 13, 2019The moment @Simona_Halep became Romania's first ever #Wimbledon singles champion 🇷🇴 pic.twitter.com/bny53dP8AL
— Wimbledon (@Wimbledon) July 13, 2019
ఇవీ చూడండి.. 'రఫాతో మ్యాచ్ అదుర్స్.. జకోతో కష్టమే'