ETV Bharat / sports

Rafael Nadal: ఒలింపిక్స్​ నుంచి తప్పుకున్న నాదల్​ - nadal out of tokyo olympics

దిగ్గజ టెన్నిస్​ క్రీడాకారుడు రఫెల్​ నాదల్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. వింబుల్డన్​, టోక్యోలో ఒలింపిక్స్​ నుంచి తప్పుకుంటున్నట్లు ​ ప్రకటించాడు.

rafel nadhal
రఫెల్​ నాదల్
author img

By

Published : Jun 17, 2021, 5:43 PM IST

Updated : Jun 17, 2021, 10:39 PM IST

దిగ్గజ టెన్నిస్​ క్రీడాకారుడు రఫెల్​ నాదల్ ఈ ఏడాది జరుగనున్న వింబుల్డన్​, టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ​ ప్రకటించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. తన టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

"సుదీర్ఘ కెరీర్ కోసం పాటుపడటం, నాకు నచ్చినట్టుగా ఉండటమే నా లక్ష్యం. వీటి కోసం కష్టపడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తా. రోలాండ్​ గారోస్​(ఫెంచ్​ ఓపెన్​)​, వింబుల్డన్​ మధ్య రెండు వారాల వ్యవధి మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో కోలుకోవడం అంత తేలిక కాదు."

-రఫెల్​ నాదల్​

ఈ నెల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్​ సెమీ ఫైనల్స్​లో నొవాక్ జకోవిచ్​ చేతిలో నాదల్ పరాజయం పాలయ్యారు. 2008లో బీజింగ్​ ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్​ను కైవసం చేసుకున్నాడు.

ఇదీ చదవండి: French open: సెమీస్​లో జకోవిచ్- నాదల్ ఢీ

Last Updated : Jun 17, 2021, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.