ఫ్రెంచ్ ఓపెన్‌లో చెక్ రిపబ్లిక్ టెన్నిస్ ప్లేయర్ బర్బోరా క్రేజికోవా సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ టైటిల్‌తో పాటు డబుల్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2000 సంవత్సరంలో ప్యారిస్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి ఈ ఘనత సాధించింది. దీంతో తాజాగా ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది క్రేజీకోవా.
కాథరినా సినియాకోవాతో జత కట్టిన క్రేజీకోవా.. ఫైనల్లో ఇగ స్వియాటెక్-బెథనీ మట్టెక్ జంటపై 6-4, 6-2తో వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నారు.
ఇదీ చదవండి: French Open: మహిళల సింగిల్స్ విజేతగా క్రేజికోవా