ETV Bharat / sports

సెమీస్​లో 19ఏళ్ల కుర్రాడితో ఫెదరర్​ ఢీ - కెవిన్​ అండర్సన్​

టెన్నిస్​ స్టార్​ రోజర్​ ఫెదరర్ మయామీ ఓపెన్​లో మరో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ స్విట్జర్లాండ్​ ఆటగాడు వరుస సెట్లలో ఆరో సీడ్​ కెవిన్​ అండర్సన్​ను క్వార్టర్స్​లో ఓడించి...సెమీస్​లో అడుగుపెట్టాడు.​ శుక్రవారం జరిగే మ్యాచ్​లో 19 ఏళ్ల కుర్రాడితో తలపడనున్నాడు ఈ స్విస్​ దిగ్గజం.

సెమీస్​లో 19 ఏళ్ల కుర్రాడితో తలపడనున్న ఫెదరర్​
author img

By

Published : Mar 29, 2019, 2:35 PM IST

అమెరికాలో జరుగుతున్న మయామీ ఓపెన్​లో నాలుగోసారి టైటిల్​ వేటలో కొనసాగుతున్నాడు ఫెదరర్​. ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించిన ఈ స్విస్​ ఛాంపియన్... మళ్లీ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. ​

గురువారం కెవిన్​ అండర్సన్​తో జరిగిన క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో 6-0, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించాడు ఫెదరర్​. ప్రారంభం నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగిన ఈ ఛాంపియన్​.. తన అనుభవంతో సునాయసంగా గెలుపొందాడు. 2018 వింబుల్డన్​ రన్నరప్​గా నిలిచిన​ కెవిన్​కు ఓటమి రుచి చూపించాడు.

  • 38 సార్లు ప్రత్యర్థి సర్వీస్​ బ్రేక్​ చేసిన ఫెదరర్​.. ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. 26 నిముషాల్లోనే తొలిసెట్​ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్​లో కెవిన్​ కొంత పోటీ ఇచ్చినా చివరకు ఫెదరర్​నే విజయం వరించింది.

కెవిన్​ 2016 తర్వాత ఎప్పుడూ ఇంత దారుణంగా 6-0తో ఓడిపోలేదు. కెవిన్​ అంజర్సన్​ 353 సెట్ల తర్వాత మళ్లీ ఖాతా తెరవకుండానే ఓటమి చెందాడు.

federer facing the 19 year old boy
సెమీఫైనల్లో షపోవలోవ్​తో తలపడనున్న ఫెదరర్​

ఛాంపియన్లతో కుర్రాళ్ల పోటీ....

ఫెదరర్​ 37 ఏళ్లు, జాన్​ ఇస్నర్​ 33 ఏళ్ల వయసులో మయామీ ఓపెన్​లో సెమీ ఫైనల్​కు సిద్ధమవుతున్నారు. అయితే వీరిద్దరికీ పోటీ పడాల్సింది ఇద్దరు యువ ఆటగాళ్లతో.

పురుషుల సెమీఫైనల్లో 19 సంవత్సరాల షపోవలావ్​ ఫెదరర్​తో తలపడనున్నాడు. 18 ఏళ్ల ఫెలిక్స్​ ఆగర్​ మాజీ ఛాంపియన్​ జాన్​ ఇస్నర్​ తో తొలి మ్యాచ్​లో ఆడనున్నాడు.

federer facing the 19 year old boy
జాన్​ ఇస్నర్​, ఫెదరర్​తో పోటీకి సిద్దపడుతున్న కుర్రాళ్లు

AP Video Delivery Log - 0700 GMT News
Friday, 29 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0641: US AZ Wrong Way Crash Must Full-Time Credit ABC15.COM, No Access Phoenix, Tucson, Yuma, No Use US Broadcast Networks 4203366
Interstate crash kills 4 in AZ, UK band reported dead
AP-APTN-0632: Australia Wildfire No access Australia 4203368
Emergency warning declared for Victoria state fire
AP-APTN-0631: China Huawei AP Clients Only 4203367
Huawei chairman defends record on security
AP-APTN-0603: Archive Nott AP Clients Only 4203365
Renowned balloonist dies in California accident
AP-APTN-0601: Philippines Arrest 2 AP Clients Only 4203364
CEO of website critical of Duterte arrested
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.