ETV Bharat / sports

French Open: జకోవిచ్​దే సింగిల్స్​ టైటిల్​ - french open singles prize money

ఫ్రెంచ్​ ఓపెన్​ సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఫైనల్లో సిట్సిపాస్​తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్​లో 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయం సాధించాడు నొవాక్.

novak djokovic
జకోవిచ్​దే
author img

By

Published : Jun 13, 2021, 11:30 PM IST

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఫైనల్లో సిట్సిపాస్​తో జరిగిన మ్యాచ్​లో 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయం సాధించాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో చివరికి విజయం సెర్బియా స్టార్​నే వరించింది.

దీంతో కెరీర్​లో రెండో ఫ్రెంచ్​ ఓపెన్​ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ వరల్డ్​ నంబర్ వన్​ టెన్నిస్ ఆటగాడు. మొత్తంగా 19వ గ్రాండ్​స్లామ్​ను ముద్దాడాడు.

ఇదీ చదవండి: French Open: క్రేజికోవా జోడీదే డబుల్స్ టైటిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.