ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్ 2021లో నమోదైన రికార్డులివే

దుబాయ్​ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021)​ క్రికెట్​ ప్రేమికులను అలరించింది. ఈ మెగాటోర్నీలో పలు జట్లకు చెందిన ఆటగాళ్లు రికార్డులు నమోదు చేశారు. ఇంతకీ ఆ ప్లేయర్స్​ ఎవరు?, ఏ రికార్డులను అందుకున్నారు? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..

t20 world cup 2021
ట్రోఫిని ముద్దాడిన ఆసీస్.. నమోదైన రికార్డులివే
author img

By

Published : Nov 15, 2021, 1:19 PM IST

గత కొద్దిరోజులుగా క్రికెట్​ అభిమానులను అలరిస్తూ వచ్చిన టీ20 ప్రపంచకప్​ టోర్నీ (T20 World Cup 2021) ఆదివారంతో(నవంబరు 14) ముగిసింది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్​ జట్ల మధ్య జరిగిన ఫైనల్​లో మెరిసిన కంగారూలు.. టోర్నీ ఛాంపియన్​గా (T20 World Cup Winners) నిలిచారు. బౌండరీలు బాదుతూ లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఆసీస్​ బ్యాటర్​ మిచెల్​ మార్ష్​ 'ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​' అవార్డు అందుకోగా ​, డేవిడ్​ వార్నర్​కు 'ప్లేయర్ ఆఫ్​ ది టోర్నమెంట్​' అవార్డు దక్కింది.

మొత్తంగా ఆసక్తిగా సాగిన ఈ మెగాటోర్నీలో(T20 World Cup 2021) పలువురు ఆటగాళ్లు రికార్డులు నమోదుచేశారు. ఆ రికార్డుల సమాహారమే ఈ కథనం(T20 World Cup Records List)..

అత్యధిక పరుగులు

  • బాబర్​ అజామ్ (పాకిస్థాన్) - 6 మ్యాచుల్లో 303 పరుగులు
  • డేవిడ్​ వార్నర్​ (ఆస్ట్రేలియా)- 7 మ్యాచుల్లో 289 పరుగులు

అత్యధిక సగటు

  • జాస్​ బట్లర్ (ఇంగ్లాండ్​) - 6 ఇన్నింగ్స్​లో 89.67- 3 నాటౌట్​లు
  • మార్కస్​ స్టోయినిస్​ (ఆస్ట్రేలియా) - 4 ఇన్నింగ్స్​లో 80- 3 నాటౌట్​లు

అత్యధిక వ్యక్తిగత స్కోరు

  • ​జాస్​ బట్లర్​ (ఇంగ్లాండ్)​-101

అత్యధిక స్ట్రైక్​ రేట్​

  • ప్యాట్​ కమిన్స్​ (ఆస్ట్రేలియా)- 400 ( ఒక్క ఇన్నింగ్స్​లో​)
  • అసిఫ్​ అలీ (పాకిస్థాన్) - 237.50 (4 ఇన్నింగ్స్​)

అత్యధిక హాఫ్​ సెంచరీలు

  • బాబర్​ అజామ్​ (పాకిస్థాన్)-4

అత్యధిక సిక్సులు

  • జాస్​ బట్లర్​ (ఇంగ్లాండ్​)-13

అత్యధిక ఫోర్లు

  • డేవిడ్​ వార్నర్​ (ఆస్ట్రేలియా)- 32

అత్యధిక వికెట్లు

  • వానిందు హసరంగా (శ్రీలంక) - 8 మ్యాచుల్లో 16 వికెట్లు (క్వాలిఫైయర్లతో సహా)
  • అడమ్​ జంపా (ఆస్ట్రేలియా)- 7 మ్యాచుల్లో 13 వికెట్లు (నాకౌట్​ మ్యాచులతో కలిపి)

బెస్ట్​ యావరేజ్​

  • పాల్​ స్టిర్లింగ్​ (ఐర్లాండ్)- 5

ఐదు వికెట్లు ప్రదర్శన

  • అడమ్​ జంపా (ఆస్ట్రేలియా) - 1
  • ముజీబ్​ జద్రాన్ (ఆస్ట్రేలియా)- 1​

ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో నమోదైన​ రికార్డుల్లో మరికొన్ని..

టీ20 ప్రపంచ కప్​లో ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​ దక్కిన ఆటగాళ్లు..

  • షాహీద్​ అఫ్రీదీ - 2007
  • తిలకర్నే దిల్షాన్​ - 2009
  • కెవిన్​ పీటర్సన్​ - 2010
  • షేన్​ వాట్సన్ - 2012
  • విరాట్​ కోహ్లీ- 2014
  • విరాట్​ కోహ్లీ - 2016
  • డేవిడ్​ వార్నర్​ - 2021

టీ20 వరల్డ్​కప్​ చరిత్రలో ఎక్కువ వికెట్లు తీసిన వారు..

  • ఉమర్​ గుల్​ (పాకిస్థాన్) - 13 -2007
  • ఉమర్​ గుల్​ (పాకిస్థాన్) - 13 - 2009
  • డ్రిక్​ నాన్నెస్​ (ఆస్ట్రేలియా)- 14- 2010
  • అజంతా మెండిస్ (శ్రీలంక) - 15 - 2012
  • ఇమ్రాన్ తాహీర్​ (దక్షిణాఫ్రికా), అహ్సన్​ మాలిక్ (నెదర్​లాండ్స్​) - 12- 2014
  • మహ్మద్​​ నబీ (అఫ్గానిస్థాన్​) - 16- 2016
  • వానిందు హసరంగా (శ్రీలంక) - 16 - 2021

టీ20 ప్రపంచకప్​లో ఎక్కువ పరుగులు చేసిన వారు..

  • మాథ్యూ హెడెన్​​ (265) - 2007
  • తిలకరత్నే దిల్షాన్ (317) - 2009
  • మహేల జయవర్ధనే (302) - 2010
  • షేన్​ వాట్సన్​ (249) - 2012
  • విరాట్​ కోహ్లీ (319) - 2014
  • తమీమ్​ ఇక్బాల్​ (295) - 2016
  • బాబర్​ అజామ్​ (303) - 2021

ఐసీసీ వరల్డ్​ టీ20 ఛాంపియన్స్​..

  • టీమ్​ఇండియా - 2007
  • పాకిస్థాన్ - 2009
  • ఇంగ్లాండ్​ - 2010
  • వెస్టిండీస్​​​ - 2012
  • శ్రీలంక - 2014
  • వెస్టిండీస్​​ - 2016
  • ఆస్ట్రేలియా - 2021

టీ20 ఫైనల్స్​లో తక్కువ బంతుల్లో 50 చేసిన వారు..

  • మిచెల్​ మార్ష్​ (31) vs న్యూజిలాండ్​ 2021
  • కేన్​ విలియమ్సన్​ (32) vs ఆస్ట్రేలియా 2021
  • కుమార సంగక్కర (33) vs భారత్​ 2014
  • జో రూట్​ (33) vs విండీస్​ 2016
  • డేవిడ్​ వార్నర్​ (34) vs న్యూజిలాండ్​ 2021

టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆస్ట్రేలియా బౌలర్లు..

  • ఆండ్రూ టై (64) vs న్యూజిలాండ్​ - ఆక్​లాండ్​- 2018
  • మిచెల్​ స్టార్క్​ (60) vs న్యూజిలాండ్​ -దుబాయ్​- 2021
  • కేన్​ రిచర్డ్​సన్​ (59) vs ఇంగ్లాండ్​ - ఎడ్గ్​బస్టాన్​ - 2018

టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు..

  • మార్లన్​​ శామ్యూల్స్​​​ (85*) vs ఇంగ్లాండ్​ 2016
  • కేన్​ విలియమ్సన్​ (85) vs ఆస్ట్రేలియా 2021
  • మార్లోన్​ శ్యామ్యూల్స్​ (78) vs శ్రీలంక 2012
  • విరాట్​ కోహ్లీ (77) vs శ్రీలంక 2014
  • గౌతమ్​ గంభీర్​ (75) vs పాకిస్థాన్​ 2007

అత్యధిక సార్లు ఐసీసీ ఫైనల్స్​లో ఓడిన జట్లు..

  • ఇంగ్లాండ్ - 6
  • భారత్​ - 5
  • న్యూజిలాండ్​ - 4
  • శ్రీలంక - 4

అత్యధిక సార్లు ప్రపంచకప్​ ఫైనల్స్​కు చేరిన జట్లు (వన్డే & టీ20)..

  • ఆస్ట్రేలియా - 9 (గెలుపు 5, ఓటమి 3)
  • శ్రీలంక - 6 (గెలుపు 2, ఓటమి 4)
  • ఇంగ్లాండ్ - 6 (గెలుపు 2, ఓటమి 4)
  • విండీస్​ - 5 (గెలుపు 4, ఓటమి 1)
  • భారత్​ - 5 (గెలుపు 3, ఓటమి 2)
  • న్యూజిలాండ్​ - 3 (గెలుపు 0, ఓటమి 2, డ్రా 1)

ఇదీ చూడండి : Ind vs Nz: 'విహారిని ఎంపిక చేయకపోవడానికి కారణం అదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.