ETV Bharat / sports

ఐపీఎల్ 14 ఓవర్ల సంపాదన.. ఆ జట్టుకు వార్షికాదాయం!

ప్రపంచంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI news) అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుల్లో ఒకటి. కాగా ఐపీఎల్​లో ఒక మ్యాచ్​ 14 ఓవర్లలో వచ్చే రాబడి.. స్కాట్లాండ్​ క్రికెట్ బోర్డు వార్షికాదాయంతో సమానమని మీకు తెలుసా?

BCCI
బీసీసీఐ
author img

By

Published : Nov 6, 2021, 8:06 AM IST

Updated : Nov 6, 2021, 8:24 AM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) భాగంగా శుక్రవారం కీలక పోరులో స్కాట్లాండ్​తో తలపడింది (Ind vs Scotland) టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​లో ఘనవిజయం సాధించి నెట్ రన్​రేట్ పరంగా కివీస్, అఫ్గాన్​లను దాటింది. కాగా. ఈ టోర్నీలో స్కాట్లాండ్ మొదటి నుంచి మంచి పోరాట పటిమ కనబర్చింది. కివీస్​తో జరిగిన మ్యాచ్​లో గెలుపు అంచుల వరకు వెళ్లింది. భారత్​తో మ్యాచ్​ సందర్భంగా ఈ జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Scotland'
స్కాట్లాండ్ జట్టు

ప్రపంచం​లోనే (BCCI News) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుల్లో ఒకటి. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​తో ఒక్కో మ్యాచ్​కు కోట్లలో ఆదాయం రాబడుతోంది. అయితే స్కాట్లాండ్​ (Cricket Scotland News) వార్షిక ఆదాయానికి సమానమైన సంపదను (సుమారు రూ.19.3 కోట్లు).. బీసీసీఐ ఒక్క ఐపీఎల్​ మ్యాచ్​ 14 ఓవర్లలోనే (BCCI Revenue From IPL) ఆర్జిస్తోందని సమాచారం. ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్​ ట్విట్టర్​లో పెట్టిన పోస్టు వైరల్​గా మారింది.

  • To put #INDvSCO into further context, it turns out that based on their broadcast deal, the BCCI earns approximately the same amount of money in 14 overs of every IPL match, USD 2.6 million, that Cricket Scotland does over a whole year as their annual revenue #T20WorldCup

    — Bharat Sundaresan (@beastieboy07) November 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: Ind vs scotland: చెలరేగిన భారత బౌలర్లు.. స్కాట్లాండ్​ 85 ఆలౌట్​

Last Updated : Nov 6, 2021, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.