టీ20 ప్రపంచకప్లో నమీబియాతో నామమాత్ర పోరులో టీమ్ఇండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టును 132/8 స్కోరుకే కట్టడి చేశారు. అశ్విన్, జడేజా తలో మూడు వికెట్లు తీశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. నెమ్మదిగా పరుగులు చేసింది. ఈ జట్టులో డేవిడ్ వీస్ ఎక్కువగా 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లలో బార్డ్ 21, వాన్ లింజన్ 14, ఫ్రై లింక్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో మూడు వికెట్లు.. బుమ్రా రెండు వికెట్లు తీశాడు.
ఇవీ చదవండి: