ETV Bharat / sports

స్ప్రింటర్ హిమదాస్​కు కరోనా పాజిటివ్ - హిమదాస్ కరోనా

భారత యువ స్ప్రింటర్ హిమదాస్(hima das news)​ కరోనా బారినపడింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.

Hima Das
హిమదాస్
author img

By

Published : Oct 13, 2021, 2:38 PM IST

భారత అథ్లెట్ హిమా దాస్(hima das news)​కు కరోనా పాజిటివ్​గా తేలింది. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న ఈమె.. ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నానని.. ఆరోగ్య పరిస్థితిగా బాగానే ఉందని చెప్పింది.

  • I would like to inform everyone that I have been tested positive for Covid-19. I am stable and at the moment in isolation. I look forward to utilising this time to recover and come back stronger than before. 💪🏼
    A gentle reminder for
    everyone to stay safe and wear mask.

    — Hima (mon jai) (@HimaDas8) October 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నా. ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే కోలుకుని వీలనైంత తొందరగా బలంగా తిరిగివస్తా. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి."

-హిమదాస్, అథ్లెట్

టోక్యో ఒలింపిక్స్​ క్వాలిఫికేషన్​లో విఫలమైన హిమదాస్(hima das olympics 2021)​.. ఈ మెగాటోర్నీలో పాలు పంచుకోలేదు. (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మార్చిలో జరిగిన ఫెడరేషన్​ కప్​లో ఒలింపిక్ అర్హత సమయం 22.80ను చేరుకోలేక అభిమానుల్ని నిరాశపర్చింది.

ఇవీ చూడండి: 'డివిలియర్స్​ను ఆర్సీబీ వదులుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.