టోక్యో పారాలింపిక్స్‌లో(paralympics 2021) మన అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 పతకాలు గెలుచుకున్నారు. దీంతో మన క్రీడాకారులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిల్లీలో వారికి జరిగిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర క్రీడామంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
-
#WATCH | Tokyo Paralympics medalists get a standing ovation at the felicitation ceremony for them in Delhi.
— ANI (@ANI) September 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Sports Min Anurag Thakur says, "Their achievement is historic. If last time the contingent size was 19 & this time they've won 19 medals, they deserve a standing ovation" pic.twitter.com/ul2HMTOFvS
">#WATCH | Tokyo Paralympics medalists get a standing ovation at the felicitation ceremony for them in Delhi.
— ANI (@ANI) September 8, 2021
Sports Min Anurag Thakur says, "Their achievement is historic. If last time the contingent size was 19 & this time they've won 19 medals, they deserve a standing ovation" pic.twitter.com/ul2HMTOFvS#WATCH | Tokyo Paralympics medalists get a standing ovation at the felicitation ceremony for them in Delhi.
— ANI (@ANI) September 8, 2021
Sports Min Anurag Thakur says, "Their achievement is historic. If last time the contingent size was 19 & this time they've won 19 medals, they deserve a standing ovation" pic.twitter.com/ul2HMTOFvS
"వాళ్ల విజయం చరిత్రలో నిలిచిపోయింది. గతసారి 19మంది అథ్లెట్లు పోటీలకు వెళ్తే.. ఈసారి 19 పతకాలు తీసుకొచ్చారు. ఈ విషయమై మనందరం వారికి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి" అని అన్నారు.
దీంతో ఆ ఈవెంట్లో ఉన్నవాళ్లందరూ నిలబడి, చప్పట్లతో పారాలింపిక్స్(paralympics india) విజేతలను అభినందించారు.
సుమిత్(జావెలిన్ త్రో), కృష్ణ నాగర్(బ్యాడ్మింటన్), ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్, అవని లేఖరా(షూటింగ్) స్వర్ణాలు గెలుచుకుని దేశానికే గర్వకారణంగా నిలిచారు.
ఇవీ చదవండి: