ETV Bharat / sports

జాతీయ క్రీడా అవార్డులు ఈసారి వీరికే...

భారత దిగ్గజ హాకీ ఆటగాడు ధ్యాన్‌చంద్ పుట్టిన‌రోజు సందర్భంగా ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈరోజు దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ప్రముఖ ఆటగాళ్లకు జాతీయ క్రీడా పురస్కారాలు అందజేస్తారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల జాబితా ఇదే...!
author img

By

Published : Aug 29, 2019, 10:46 AM IST

Updated : Sep 28, 2019, 5:12 PM IST

నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​... అర్జున, రాజీవ్ ఖేల్​ రత్న, ద్రోణాచార్య సహా పలు అవార్డులను క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అందజేయనున్నారు. క్రీడా రంగంలో కృషి చేసిన మాజీ ఆటగాళ్లు, కోచ్​లకు 'ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం' ఇస్తారు. ఈ ఏడాది అవార్డుల కోసం జాబితాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు వీరే.

ఖేల్​ రత్న:

భజరంగ్​ పూనియా(రెజ్లింగ్​), దీపా మాలిక్​(పారా అథ్లెట్​).

national sports awards 2019
భజరంగ్​ పూనియా

అర్జున​ అవార్డు
తజిందర్ పాల్​ సింగ్​(అథ్లెటిక్స్​), మహ్మద్​ అనాస్​ (అథ్లెటిక్స్​), ఎస్​ భాస్కరన్​(బాడీ బిల్డింగ్​), సోనియా లాథర్​(బాక్సింగ్​), రవీంద్ర జడేజా(క్రికెటర్​), చింగ్​లెన్​సన కంగుజం(హాకీ), అజయ్​ ఠాకుర్​(కబడ్డీ), గౌరవ్​ సింగ్​ గిల్​(మోటార్​ స్పోర్ట్స్​), ప్రమోద్​ భగత్​(పారా స్పోర్ట్స్​-బ్యాడ్మింటన్​), అంజుమ్​ మోద్గిల్​(షూటింగ్​), హర్మీత్​ రాజుల్​ దేశాయ్​(టేబుల్​ టెన్నిస్​), పూజా దండా(రెజ్లింగ్​), ఫౌద్ మీర్జా(ఈక్వెస్ట్రియిన్​), గుర్​ప్రీత్​ సింగ్​ సంధు(ఫుట్​బాల్​), పూనమ్​ యాదన్​(క్రికెటర్​) స్వప్న బర్మాన్​(అథ్లెటిక్స్​), సుందర్​ సింగ్​ గుర్జార్​(పారా స్పోర్ట్స్​-అథ్లెటిక్స్​), భమిడిపాటి సాయి ప్రణీత్​(బ్యాడ్మింటన్​), సిమ్రాన్​ సింగ్​ షెర్గిల్​(పోలో).

national sports awards 2019
రవీంద్ర జడేజా

ద్రోణాచార్య అవార్డు(సాధారణ విభాగం):

విమల్ కుమార్​(బ్యాడ్మింటన్​), సందీప్​ గుప్తా(టేబుల్​ టెన్నిస్​), మోహిందర్​ సింగ్​ దిల్లాన్​(అథ్లెటిక్స్​).

national sports awards 2019
విమల్​ కుమార్​
ద్రోణాచార్య అవార్డు (లైఫ్​టైమ్​ కేటగిరి):

మెజ్బాన్​ పాటిల్​(హాకీ), రాంబీర్​ సింగ్​ ​(కబడ్డీ), సంజయ్​ భరద్వాజ్​(క్రికెటర్​).

national sports awards 2019
రాంబీర్​ సింగ్(కుడివైపు)

ధ్యాన్​చంద్​ అవార్డు:

మాన్యువల్​ ఫ్రెడ్రిక్స్​(హాకీ), అరూప్​ బాసక్​(టేబుల్​ టెన్నిస్​), మనోజ్​ కుమార్​(రెజ్లింగ్​), నితెన్​ కిర్​తానే(టెన్నిస్​), సీ లాల్​​రెమ్​సంగా(ఆర్చరీ).

national sports awards 2019
నితెన్​ కిర్​తానే

టెన్జింగ్​ నార్గే నేషనల్​ అడ్వెంచర్​ అవార్డు:

అపర్ణ కుమార్​(నేల విభాగం), లేట్​ దీపాంకర్ ఘోష్​(నేల విభాగం), మనికందన్​ కే(నేల విభాగం), ప్రభాత్​ రాజు కోలి(నీటి విభాగం), రామేశ్వర్​ జంగ్రా(గాలి విభాగం), వాంగ్​చుక్​ షెర్పా(జీవిత సాఫల్య విభాగం).

national sports awards 2019
అపర్ణ కుమార్​

రాష్ట్రీయ ఖేల్​ ప్రోత్సాహన్​ పురస్కారం:

అనంతపుర్​ స్పోర్ట్స్​ అకాడమీ, గగన్​ నారంగ్​ స్పోర్ట్స్ ప్రమోషన్​ ఫౌండేషన్​, మౌలానా అబుల్​ కలామ్​ అజాద్ ట్రోఫీ: పంజాబ్​ యూనివర్సిటీ(ఛండీఘర్​).

ఇదీ చదవండి...జాతీయ క్రీడా అవార్డులు ఎన్ని ఉంటాయి..?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. Where the Footage is used in any way online, a link to www.worldsurfleague.com must exist where the Footage is visible. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Teahupo'o Reef Pass, Tahiti. 28th August 2019.
Owen Wright (AUS) 17.07 def. Gabriel Medina (BRA) 14.93
1. 00:00 Wright scores 7.90 ride in the final
2. 00:13 Replay of ride
3. 00:25 Medina scores 7.83 ride in the final
4. 00:37 Replay of ride
5. 00:55 Wright scores 9.17 ride in the final to clinch title
6. 01:15 Replay of ride
7. 01:28 Various of Wright celebrating on back of jetski
8. 01:55 Wright receives trophy for Tahiti Pro Teahupo'o
9. 02:10 SOUNDBITE (English) Owen Wright, 2019 Tahiti Pro Teahupo'o champion:
"It really was. I said it before the final. . . I really wanted Gabby (Gabriel Medina) in the final to just have that rematch and it was such a special time last year and then we both said it to each other last year when it finished and I just had this weird feeling it was going to happen again here this year. And, yeah, the waves were just so perfect and to share that with a great mate, yeah, that was really special."
SOURCE: World Surf League
DURATION: 02:44
STORYLINE:
Owen Wright (AUS) won the Tahiti Pro, stop number 7 of 11 on the World Surf League Men's Championship Tour (CT), in perfect conditions of six-to-eight foot (2 - 2.5 metre) waves at the world-famous Teahupo'o reef pass.
The rematch of the 2018 Tahiti Pro Final with Gabriel Medina (BRA) was one for the books with some of the best conditions since 2014.
The next stop on the Tour will be the Freshwater Pro at the man-made Surf Ranch Lemoore in inland California from September 19th - 21st.
Last Updated : Sep 28, 2019, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.