ETV Bharat / sports

లెజెండ్స్​ చెస్​లో ఆనంద్‌కు ఐదో ఓటమి - లెజెండ్స్​ చెస్​లో ఆనంద్‌కు ఐదో ఓటమి

భారత దిగ్గజ గ్రాండ్​ మాస్టర్​ విశ్వనాథన్​ ఆనంద్ వరుసగా ఐదో ఓటమి మూటగట్టుకున్నాడు. లెజెండ్స్​ ఆఫ్​ చెస్​ టోర్నీలో పాల్గొన్న ఆయన.. ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేదు.

anand chess news 2020
లెజెండ్స్​ చెస్​లో ఆనంద్‌కు ఐదో ఓటమి
author img

By

Published : Jul 27, 2020, 7:50 AM IST

లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వరుసగా ఐదో పరాజయం చవిచూశాడు. ఆదివారం ఐదో రౌండ్లో అతడు 2-3తో పీటర్‌ లెకో (హంగేరి) చేతిలో కంగుతిన్నాడు. ఆనంద్‌ ఇంతకుముందు పీటర్‌ స్విద్లర్‌, మాగ్నస్‌ కార్ల్‌సన్‌, వ్లాదిమర్‌ క్రామ్నిక్‌, అనిష్‌ గిరి చేతిలో ఓడిపోయాడు.

ఆనంద్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాడు. మరో గేమ్‌లో 3-2తో ఇవాన్‌చుక్‌పై గెలిచిన ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.