ETV Bharat / sports

ఒలింపిక్స్​లో బ్రేక్ డ్యాన్సింగ్​కు చోటు - ఒలింపిక్స్​లో బ్రేక్ డ్యాన్స్

బ్రేక్​ డ్యాన్సింగ్​కు ఒలింపిక్ హోదా లభించింది. పారిస్ వేదికగా 2024లో జరగనున్న ఒలింపిక్స్​లో ఈ పోటీలను అధికారికంగా నిర్వహించనున్నారు.

Breakdancing gets Olympic status to debut at Paris in 2024
ఒలింపిక్స్​లో బ్రేక్ డ్యాన్స్​.. పారిస్ పోటీలతో ప్రారంభం
author img

By

Published : Dec 8, 2020, 9:55 AM IST

ఒలింపిక్స్​లో మరో ఆటకు చోటు దక్కింది. యువ ఔత్సాహికులకు ఎంతో ఇష్టమైన బ్రేక్ డ్యాన్సింగ్​ను ఒలింపిక్స్​లో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. పారిస్ వేదికగా 2024లో జరగనున్న పోటీల్లో వీటిని అధికారికంగా నిర్వహించనున్నారు.

స్కేట్​బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ అనే మూడు ఆటలు టోక్యో ఒలింపిక్స్​-2020లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ పోటీలు 2021కి వాయిదా పడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.