ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే పదో షూటర్​ ఇతడే...

author img

By

Published : Nov 5, 2019, 8:48 PM IST

వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్​కు భారత షూటర్​ దీపక్​ కుమార్​ అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన పదో షూటర్​ దీపక్​. ఖతార్‌ వేదికగా జరుగుతున్న 14వ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించి రికార్డు నెలకొల్పాడు.

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే పదో షూటర్​ ఇతడే...

ఖతార్​లోని దోహ వేదికగా మంగళవారం ప్రారంభమైన 14వ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు భారత షూటర్‌ దీపక్‌ కుమార్‌. ఇందులో పతకం నెగ్గి టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు.

పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో పాల్గొన్న దీపక్​... ఫైనల్‌ ఈవెంట్‌లో 227.8 స్కోరుతో పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పదో భారత షూటర్‌గా నిలిచాడు. తన పుట్టినరోజున దీపక్​ ఈ అర్హత పొందడం విశేషం.

2018లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లోనూ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని చేజిక్కించుకున్నాడు దీపక్​. ఈ క్రీడాకారుడితో పాటు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరఫున పురుషుల విభాగంలో 63, మహిళల విభాగంలో 45 మంది బరిలోకి దిగుతున్నారు.

ఇప్పటి వరకు రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ విభాగాల్లో 9 మంది టోక్యో ఒలిపింక్స్​లో చోటు దక్కించుకున్నారు. ఆసియా నుంచి ఇప్పటివరకు చైనా (25), కొరియా (12), జపాన్‌ (12) షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
IRAQI PRIME MINISTER OFFICE HANDOUT - AP CLIENTS ONLY.
Baghdad - 4 November 2019
+++MUTE+++
1. Wide of Iraqi Prime Minister Adel Abdul-Mahdi meeting with senior judicial and security officials
2. Close of Abdul-Mahdi
3. Various of meeting and officials attending it
STORYLINE:
Iraq's Prime Minister Adel Abdul-Mahdi met with senior judicial and security officials at the Federal Police Headquarters in Baghdad late Monday in an attempt to find a way to end ongoing anti-government demonstrations.
The talks saw discussions on ways to restore stability while preserving the right to protest and protecting private property, a government statement said.
Abdul-Mahdi has expressed support for the protesters' demands and condemned violence on all sides but resisted calls to step down.
He has called on the demonstrators to reopen roads so life can return to normal and said the disruptions caused by the protests are costing the country billions of dollars.
The ongoing protests in Baghdad and across the mostly Shiite south since October 25, are the largest display of public anger against Abdul-Mahdi's year-old government.
Protesters have complained of high unemployment, corruption and poor public services.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.