ETV Bharat / sports

హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ముష్తాక్​ అహ్మద్​ రాజీనామా - హాకీ ఇండియా న్యూస్​

హాకీ ఇండియా అధ్యక్ష పదవికి​​ ముష్తాక్​ అహ్మద్​ తాజాగా రాజీనామా చేశారు. పదవీకాల మార్గదర్శకాలతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన కారణంగా అహ్మద్​ను అధ్యక్షుడిగా వైదొలగమని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Under pressure Hockey India President Mushtaque Ahmad resigns
హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ముష్తాక్​ అహ్మద్​ రాజీనామా
author img

By

Published : Jul 10, 2020, 8:22 PM IST

హాకీ ఇండియా ప్రెసిడెంట్​​ ముష్తాక్​ అహ్మద్​ వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా ఆ పదవికి తాజాగా రాజీనామా చేశారు. జాతీయ క్రీడా కోడ్​లోని పదవీకాల మార్గదర్శకాలతో పాటు ఆ పదవి కోసం ఎన్నికల్లో ఉల్లంఘనలకు పాల్పడినట్లు క్రీడా మంత్రిత్వశాఖ పేర్కొంది. అందుకు రాజీనామా చేయమని సదరు మంత్రిత్వ శాఖ అహ్మద్​ను ఆదేశించింది.

Under pressure Hockey India President Mushtaque Ahmad reigns
జ్ఞానేంద్ర నిగోంబం

శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక శాఖ అహ్మద్ రాజీనామా ఆమోదించింది. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్​గా ఉన్న జ్ఞానేంద్రో నిగోంబంను కొత్త అధక్షుడిగా నియమించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.