ETV Bharat / sports

'భారత్​-పాక్​ మ్యాచ్​పై నిర్ణయం తీసుకోలేదు' - No plans to have Indo-Pak Oly qualifier in Europe if they draw each other: FIH

ఒలింపిక్స్​ క్వాలిఫయింగ్​లో భాగంగా భారత్​-పాకిస్థాన్​ మధ్య డ్రా పడితే పరిస్థితి ఏంటనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్​(ఎఫ్​ఐహెచ్​). సెప్టెంబర్​ 9న ఈ డ్రా జరగనుంది. ఈ రెండు దేశాల మ్యాచ్​లు యూరప్​ వేదికగా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది ఎఫ్​ఐహెచ్​.

'ఇండో-పాక్​ హాకీ మ్యాచ్​పై నిర్ణయం తీసుకోలేదు'
author img

By

Published : Sep 4, 2019, 6:01 AM IST

Updated : Sep 29, 2019, 9:18 AM IST

ఒలింపిక్స్​ క్వాలిఫయింగ్​లో భాగంగా భారత్​-పాక్​ మధ్య మ్యాచ్​లను ఎక్కడ నిర్వహించాలో ఇంకా ప్రణాళికలు రచించలేదని అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్​ఐహెచ్) తెలిపింది​. రెండు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యూరప్​లో మ్యాచ్​ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పాక్​ చెప్పడాన్ని ఖండించింది ఎఫ్​ఐహెచ్​.

"భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​లను యూరప్​లో నిర్వహించేందుకు ప్రణాళికలు ఇంకా సిద్ధం చేయలేదు. అయితే వాటిపై పాకిస్థాన్​ హాకీ ఫెడరేషన్​ చెప్పిన దానిలో నిజం లేదు. అది తప్పుడు వార్త."
-- అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్.

ఒలింపిక్స్​ క్వాలిఫయర్లుగా​ ఎవరెవరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతారనేది సెప్టెంబర్​ 9న జరిగే డ్రాలో తేలనుంది. ఈ డ్రా స్విట్జర్లాండ్​ ల్యుసాన్నేలోని ఎఫ్​ఐహెచ్​ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది.14 జట్ల పేర్లతో 2020 టోక్యో ఒలింపిక్స్​ కోసం డ్రా తీస్తారు. రెండు జట్లు తలపడినప్పుడు ఏ దేశ జట్టు మెరుగైన ర్యాంక్​లో ఉంటే ఆ దేశం మ్యాచ్​కు ఆతిథ్యం వహిస్తుంది. ప్రపంచ ర్యాంకింగ్స్​లో టాప్​-8లో నిలిచిన దేశాలు ఈ మ్యాచ్​లను నిర్వహిస్తాయి.

ఒలింపిక్​ క్వాలిఫయర్స్​ మెన్స్​, ఉమెన్స్​ జట్ల మ్యాచ్​లు అక్టోబర్​ చివరి వారంలో లేదా నవంబరు మొదటి వారంలో భారత్​లో జరగనున్నాయి. ఎఫ్​ఐహెచ్​ హాకీ ఒలింపిక్​ క్వాలిఫయర్​లో రెండు దేశాలు రెండేసి మ్యాచ్​లు ఆడతాయి. కాంటినెంటల్​ ఛాంపియన్​షిప్​, ఓషియానిక్​ కప్​లో సాధించిన ర్యాంక్​ల ఆధారంగా జట్లను రెండు భాగాలుగా విడదీస్తారు.

ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్​లో భారత్​ 5వ స్థానం, పాకిస్థాన్​ 17వ స్థానంలో ఉంది. 2016 రియో ఒలింపిక్స్​కు పాక్​ జట్టు అర్హత సాధించలేకపోయింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 3 September 2019
1. Various of European Anti-Fraud Office (OLAF) Director General Ville Itala and Director of investigations Ernesto Bianchi at news conference
2. SOUNDBITE (English) Ville Itala, European Anti-Fraud Office (OLAF) Director General:
"The trends revealed by OLAF (European Anti-Fraud Office) investigations in 2018 include cross border fraud schemes where shell companies are used to hide fake business transactions, fraud in the promotion of European agricultural products, organised crime involvement in the fraud of EU funds meant to fund refugee camps (and) the evasion of customs duties by highly organised criminal groups."
3. Various of journalist reading report
4.. SOUNDBITE (English) European Anti-Fraud Office (OLAF) Director of investigations Ernesto Bianchi:
"Pesticides are the most scary of them all (counterfeit products), there is a huge quantity travelling every year from China to the EU of counterfeit pesticides, enough, the experts tell me, to spray an area as wide as Australia, so it is really massive. These pesticides again contain - well are produced in dubious situations - but they contain chemicals that are banned in the EU, they are banned because they contaminate the water, the soil, the food chain, but they are also banned because they kill bees."
5. Wide of news conference
6. SOUNDBITE (English) Ville Itala, European Anti-Fraud Office (OLAF) Director General:
"Yes, I saw yesterday that the prosecutor got this Agrofert case (the Czech Prime Minister Andrej Babis was indicted for alleged fraud involving EU subsidies), yes, and of course we don't know the details at all, there might be many many different reasons why it has happened, so we wait that we can get the case and look and, of course we make our own analysis of that, what happened. But they decide independently, the (Czech) prosecutors, the national prosecutors, do they open the case or not? Or do they proceed with these cases? But anyway, this decision does not empty our financial recommendations, the good paces for recovery."
7. Various of news conference
8. SOUNDBITE (English) European Anti-Fraud Office (OLAF) Director of investigations Ernesto Bianchi:
"We've heard now, our colleagues in DG (directorate general) Region have told us that the Czechs have now decided to finance the projects that were at stake only through national money so EU money is no longer affected, so in a way as Ville was saying, the positive effect of the investigation is that we can say, we can be sure now that no EU money was spent not in the right way. And for the rest well certainly prosecution is something independent and in the hands of the prosecutors in Czech Republic."
9. Various of journalist reading report
10. Wide of news conference
STORYLINE:
The European Anti-Fraud Office (OLAF) announced findings from its latest report at a news conference in Brussels on Monday.
OLAF Director General Ville Itala said the 2018 report revealed: "Cross border fraud schemes where shell companies are used to hide fake business transactions, fraud in the promotion of European agricultural products, organised crime involvement in the fraud of EU funds meant to fund refugee camps and the evasion of custom duties by highly organised criminal groups."
The Anti-Fraud organisation works to prevent and track down fraud on products deemed to be harmful to EU citizens or the environment.
"There are huge quantities travelling every year from China to the EU of counterfeit pesticides; enough, the experts tell me, to spray an area as wide as Australia," said OLAF Director of Investigations Ernesto Bianchi.
"They contain chemicals that are banned in the EU, they are banned because they contaminate the water, the soil, the food chain, but they are also banned because they kill bees."
Asked about the Agrofert case in Czech Republic, where the Czech prosecutors have decided to indict Prime Minister Andrej Babis over alleged fraud involving European Union subsidies, OLAF insisted on the fact that it was a national issue and are waiting to hear more about it.
"I saw yesterday that the prosecutor got this Agrofert case and of course we don't know the details at all, there might be many many different reasons why it has happened," said Itala.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.