హాకీ ఇండియా ఖేల్ రత్న, అర్జున అవార్డులకు ఆటగాళ్ల పేర్లు సిఫార్సు చేసింది. భారత హాకీ గోల్‌కీపర్ శ్రీజేశ్ పేరును ఖేల్ రత్న పురస్కారానికి పంపగా.. చింగ్లెన్సనా సింగ్, అక్షదీప్ సింగ్, దీపికా ఠాకూర్లను అర్జునకు సిఫార్సు చేసింది.
ధ్యాన్‌చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న అవార్డులను ప్రకటించనున్నారు.
ఇవీ చూడండి.. పంజాబ్ జట్టు యజమానికి రెండేళ్లు జైలు