ETV Bharat / sports

'ఫిఫా' అవార్డులకు నామినేషన్ల జాబితా ఇదే.. - ఫిపా అవార్డ్స్​

ఫిఫా-2020 అవార్డులకు నామినేషన్లు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా పలు విభాగాల్లో స్టార్​ క్రీడాకారులు పోటీపడుతున్నారు. బెస్ట్​ మెన్స్​ ప్లేయర్​ అవార్డు కోసం లియోనల్​ మెస్సీ, క్రిస్టియానో​ రొనాల్డో సహా 11 మంది పోటీపడుతున్నారు.

fifa awards news
ఫిపా
author img

By

Published : Nov 25, 2020, 4:46 PM IST

Updated : Nov 25, 2020, 4:53 PM IST

ప్రతిష్ఠాత్మక ఫిఫా(అంతర్జాతీయ ఫుట్​బాల్​ సమాఖ్య) అవార్డులకు నామినేషన్లు ఖరారయ్యాయి. ఇక అభిమానులు ఓట్లు వేసి విజేతను నిర్ణయించడమే ఉంది. అయితే ఇందుకోసం చాలా మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు.

బెస్ట్​ ఫిఫా మెన్స్​ ప్లేయర్​ విభాగంలో పోర్చుగల్ స్టార్​​ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్​ మెస్సీ(అర్జెంటీనా) సహా నెయిమార్​(బ్రెజిల్​), మహ్మద్​ సలా (ఈజిప్ట్​) వంటి టాప్​ ప్లేయర్లు రేసులో ఉన్నారు. మొత్తం 11 మంది ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు.

  • 🏆 Nominees: #TheBest FIFA Men's Player

    🇪🇸 Thiago Alcântara
    🇵🇹 Cristiano Ronaldo
    🇧🇪 Kevin De Bruyne
    🇵🇱 Robert Lewandowski
    🇸🇳 Sadio Mane
    🇫🇷 Kylian Mbappe
    🇦🇷 Lionel Messi
    🇧🇷 Neymar
    🇪🇸 Sergio Ramos
    🇪🇬 Mohamed Salah
    🇳🇱 Virgil van Dijk

    ℹ️🗳️ https://t.co/fqPa5jbedh pic.twitter.com/nLcUjmdQrd

    — FIFA.com (@FIFAcom) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • బెస్ట్​ ఫిఫా మెన్స్​ ప్లేయర్​
  • బెస్ట్​ ఫిఫా ఉమెన్స్​ ప్లేయర్​
  • బెస్ట్​ ఫిఫా మెన్స్​ కోచ్​
  • బెస్ట్​ ఫిఫా ఉమెన్స్​ కోచ్​
  • బెస్ట్​ ఫిఫా మెన్స్​ గోల్​కీపర్​
  • బెస్ట్​ ఫిఫా ఉమెన్స్​ గోల్​కీపర్​
  • ఫిఫా ప్రో మెన్స్​ వరల్డ్​ 11
  • ​ఫిఫా ప్రో ఉమెన్స్​ వరల్డ్​ 11
  • ద ఫిఫా పుస్కాస్​ అవార్డ్​
  • ద ఫిఫా ఫెయిర్​ ప్లే అవార్డ్​
  • ద ఫిఫా ఫ్యాన్​ ​అవార్డు

ప్రస్తుతం 11 విభాగాల్లో అవార్డులు అందిస్తోంది ఫిఫా. సీజన్​లో బాగా ఆడిన క్రీడాకారులకు ఈ పురస్కారాలను అందజేస్తుంది.

  • 🏆 Nominees: FIFA #Puskás Award

    🇨🇷 Shirley Cruz
    🇺🇾 Giorgian De Arrascaeta
    🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 Jordan Flores
    🇫🇷 André-Pierre Gignac
    🏴󠁧󠁢󠁷󠁬󠁳󠁿 Sophie Ingle
    🇦🇹 Zlatko Junuzović
    🇿🇦 Hlompho Kekana
    🇰🇷 Son Heungmin
    🇪🇨 Leonel Quiñónez
    🇺🇾 Luis Suárez
    🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿 Caroline Weir

    🗳️ VOTE NOW 👉 https://t.co/gI6ctiog35 pic.twitter.com/mCXgcWs91r

    — FIFA.com (@FIFAcom) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి : బాణంలా దూసుకొచ్చి గోల్​ కొట్టాడు.. అతడు ఎవరంటే?

Last Updated : Nov 25, 2020, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.