ETV Bharat / sports

Ronaldo:రొనాల్డో రికార్డు.. ఎవ్వరికీ అది సాధ్యం కాదేమో - క్రిస్టియానో రొనాల్డో 300 మిలియన్ ఫాలోవర్లుట

స్టార్ ఫుట్​బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ఇప్పటికే తన ఆటతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇన్​స్టాలో ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనత ఇప్పుడు సాధించాడు.

ronaldo
రొనాల్డో
author img

By

Published : Jun 18, 2021, 2:16 PM IST

పోర్చుగల్ ఫుటాబాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ఇన్​స్టాగ్రామ్​లో అరుదైన మార్క్​ను అందుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. హాలీవుడ్ సింగర్ అరియానా గ్రాండే (244) ఇతడి తర్వాత ఉంది. ప్రస్తుతం ఇన్​స్టా అధికారిక ఖాతాకు(397 మిలియన్ల ఫాలోవర్స్‌) మాత్రమే రొనాల్డో కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇప్పటికే యూరో కప్​(Euro Cup)లో ఎక్కువ గోల్స్ కొట్టిన ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. మంగళవారం హంగేరీతో మ్యాచ్​లోనూ రెండు గోల్స్ కొట్టిన ఈ స్టార్.. యూరోపియన్ ఛాంపియన్​షిప్​లో 11 గోల్స్​తో రికార్డు సృష్టించాడు. ఫ్రాన్స్​కు చెందిన మైకేల్ ప్లాటినీ 9 గోల్స్​తో ఇతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ఇవీ చూడండి: రొనాల్డో దెబ్బకు కోకాకోలా కంపెనీకి రూ.30 వేల కోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.