పోర్చుగీస్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉత్తమ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. దుబాయ్లో జరిగిన గ్లోబల్ సాకర్ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని తీసుకున్నాడు. జువెంటెస్ జట్టు తరఫున రొనాల్డో వరుసగా నాలుగో ఏడాది ఈ అవార్డు తీసుకోవడం విశేషం.
-
🏆🇵🇹 CRISTIANO RONALDO crowned BEST MEN'S PLAYER OF THE YEAR at the 2019 Dubai Globe Soccer Awards@Cristiano #cristiano #juventus #cr7 #portugal @selecaoportugal @juventusfc @DubaiSC pic.twitter.com/LLMHmLyWYN
— Globe Soccer Awards (@Globe_Soccer) December 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">🏆🇵🇹 CRISTIANO RONALDO crowned BEST MEN'S PLAYER OF THE YEAR at the 2019 Dubai Globe Soccer Awards@Cristiano #cristiano #juventus #cr7 #portugal @selecaoportugal @juventusfc @DubaiSC pic.twitter.com/LLMHmLyWYN
— Globe Soccer Awards (@Globe_Soccer) December 29, 2019🏆🇵🇹 CRISTIANO RONALDO crowned BEST MEN'S PLAYER OF THE YEAR at the 2019 Dubai Globe Soccer Awards@Cristiano #cristiano #juventus #cr7 #portugal @selecaoportugal @juventusfc @DubaiSC pic.twitter.com/LLMHmLyWYN
— Globe Soccer Awards (@Globe_Soccer) December 29, 2019
మరోసారి గ్లోబల్ సాకర్ అవార్డు తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఎంతో భావోద్వేగంగా ఉంది. ఈ పురస్కారాన్ని నా కుటుంబంతో కలిసి పంచుకుంటా. - రొనాల్డో ట్వీట్.
ఉత్తమ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇంగ్లాండ్కు చెందిన లూసీ బ్రాంజ్కు దక్కింది. లివర్పూల్ జట్టు మేనేజర్ జార్జెన్ క్లాప్కు ఉత్తమ మేనేజర్ అవార్డు వచ్చింది.
ఇదీ చదవండి: క్రికెట్ ప్రపంచంలో 'రారాజు'గా కోహ్లీ.. 'చక్రవర్తి'గా గంగూలీ