ఇండియన్ సూపర్‌లీగ్(ఐఎస్ఎల్) 7వ సీజన్ శుక్రవారం ప్రారంభం అయింది. తొలి మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ విజయం సాధించింది. కేరళ బ్లాస్టర్స్‌ను 0-1 తేడాతో ఓడించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది.
-
Full-time in Bambolim 🏟️@atkmohunbaganfc begin their #HeroISL journey with a win 🙌#KBFCATKMB #LetsFootball pic.twitter.com/IxdcR1DLds
— Indian Super League (@IndSuperLeague) November 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Full-time in Bambolim 🏟️@atkmohunbaganfc begin their #HeroISL journey with a win 🙌#KBFCATKMB #LetsFootball pic.twitter.com/IxdcR1DLds
— Indian Super League (@IndSuperLeague) November 20, 2020Full-time in Bambolim 🏟️@atkmohunbaganfc begin their #HeroISL journey with a win 🙌#KBFCATKMB #LetsFootball pic.twitter.com/IxdcR1DLds
— Indian Super League (@IndSuperLeague) November 20, 2020
బగాన్ జట్టు హిట్‌మ్యాన్ రాయ్ క్రిష్ణ.. తన జట్టుకు 67వ నిమిషంలో తొలి గోల్ అందించాడు. అయితే ప్రత్యర్థులు మాత్రం ఒక్క పాయింటు సాధించలేకపోయారు. రాయ్ గత సీజన్లోనూ 15 గోల్స్ సాధించి టాప్ గోల్ స్కోరర్‌గా నిలవడం విశేషం.
గత సీజన్ ఛాంపియన్ అట్లెటికో ది కోల్‌కతా (ఏటీకే), ఐ- లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ మోహన్ బగాన్ కలిసి ఒకే జట్టు (ఏటీకే మోహన్ బగాన్)గా ప్రస్తుతం బరిలోకి దిగాయి.
-
Picked up right from where he left off!
— Indian Super League (@IndSuperLeague) November 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The Hero of the Match for #KBFCATKMB - @RoyKrishna21 👏#HeroISL #LetsFootball pic.twitter.com/4jIvoKnOHx
">Picked up right from where he left off!
— Indian Super League (@IndSuperLeague) November 20, 2020
The Hero of the Match for #KBFCATKMB - @RoyKrishna21 👏#HeroISL #LetsFootball pic.twitter.com/4jIvoKnOHxPicked up right from where he left off!
— Indian Super League (@IndSuperLeague) November 20, 2020
The Hero of the Match for #KBFCATKMB - @RoyKrishna21 👏#HeroISL #LetsFootball pic.twitter.com/4jIvoKnOHx