ETV Bharat / sports

బలోన్ డి'ఓర్​: ​ఫెవరేట్​గా మెస్సీ.. ఆరోసారి అవార్డు! - argentine star lionel messi got ballon d'Or 2019 for the sixth time from France Football

ప్రపంచ ఉత్తమ ఫుట్​బాల్​ క్రీడాకారుడికి ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య) ఇచ్చే బలోన్​ డి'ఓర్​ పురస్కారాన్ని మరోసారి లియోనల్​ మెస్సీ అందుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్​ వేదికగా డిసెంబర్​ 2న జరగనున్న వేడుకలో దీన్ని అందజేయనున్నారు. ఈ సారి అవార్డు గెలిస్తే కెరీర్​లో ఆరోసారి ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు మెస్సీ.

argentine star lionel messi got bgallon dOr 2019 for the sixth time from France Football
మెస్సీ సూపర్​ సిక్స్​... ఖాతాలో మరో 'బాలోన్​ డిఓర్​'
author img

By

Published : Nov 29, 2019, 12:44 PM IST

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఆరోసారి ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య) ఉత్తమ క్రీడాకారుడి అవార్డును అందుకునే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఈ పురస్కారానికి ఇతడే ఎంపికవుతాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే కెరీర్​లో ఆరోసారి ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. గతంలోనూ ఈ పురస్కారం హ్యాట్రిక్ సార్లు తీసుకొను దిగ్గజాల సరసన నిలిచాడీ స్టార్​ ప్లేయర్​. ఫ్రాన్స్​ వేదికగా డిసెంబర్​ 2న జరగనున్న వేడుకలో అవార్డు విజేతను ప్రకటించనుంది ఫిఫా.

argentine star lionel messi got bgallon dOr 2019 for the sixth time from France Football
లియోనల్​ మెస్సీ
  • 22 ఏళ్ల వయసులో బలోన్​ డి'ఓర్ పురస్కారాన్ని తొలిసారి అందుకున్నాడు మెస్సీ. 2009-10 కాలంలో ఈ అవార్డు తీసుకున్నాడు. బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్​ ప్లేయర్​.. ఆ జట్టుకు లా లిగా, కోపా డెల్ ​రే, యూఈఎఫ్​ఏ ఛాంపియన్స్​ లీగ్​ అందించడంలో కీలకపాత్ర పోషించాడు.​
  • 2009 నుంచి 2012 వరకు వరుసగా నాలుగుసార్లు ఈ అవార్డు అందుకున్నాడు మెస్సీ. 2015లో మరోసారి ఈ పురస్కారం తీసుకుని ఐదోసారి ఉత్తమ ఆటగాడిగా ఘనత సాధించాడు. మైదానంలో ఇతడికి చిరకాల ప్రత్యర్థి అయిన క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ పురస్కారాన్ని ఐదుసార్లు అందుకున్నాడు. 2008, 2013, 2014, 2016, 2017 సంవత్సరాల్లో ఈ ఘనత సాధించాడు రొనాల్డో.
  • బుధవారం(నవంబర్​ 27న) యూఈఎఫ్​ఏ ఛాంపియన్స్​ లీగ్​లో బార్సిలోనా జట్టు తరఫున 700వ సారి మైదానంలో అడుగుపెట్టాడు మెస్సీ. ఈ మ్యాచ్​లో బొరూసియా డార్ట్​ముండ్​​తో తలపడిందీ జట్టు. ఇందులో ఒక గోల్​ నమోదు చేశాడు. ఫలితంగా తన జట్టు 3-1 తేడాతో గెలిచింది.
  • యూఈఎఫ్​ఏ ఛాంపియన్స్​ లీగ్​లో మొత్తం 34 జట్లపై గోల్స్​ చేసిన ఆటగాడిగా అర్జెంటీనాకు చెందిన మెస్సీ రికార్డు సృష్టించాడు.

గతంలో...

ఫ్రాన్స్ సాకర్ దిగ్గజం మైఖేల్ ప్లాటినీ గతంలో 1983, 84, 85 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు బలోన్ డి'ఓర్ అవార్డును అందుకుని 'హ్యాట్రిక్'ను సాధించాడు. ఇదే తరహాలో 2009, 2010 సంవత్సరాల్లో ఉత్తమ ఆటగాడిగా ఎంపికైన మెస్సీ.. 2011లోనూ అవార్డు సాధించి హ్యాట్రిక్​ నమోదు చేశాడు.

ఐదుసార్లు ఈ పురస్కారం అందుకున్న రొనాల్డో మాత్రం హ్యాట్రిక్​ సాధించలేకపోయాడు. 2018లో క్రొయేషియాకు చెందిన లుకా మోడ్రిక్ ఆ ఏడాది అద్భుత ప్రదర్శనతో​ రొనాల్డో రికార్డుకు బ్రేక్ వేశాడు.

AP Video Delivery Log - 2300 GMT News
Thursday, 28 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2232: Afghanistan Trump Bagram Remarks AP Clients Only 4242287
Trump criticises Europe over taking back IS suspects
AP-APTN-2220: UK Election Climate 2 Mandatory on-screen credit to 'Channel 4 News Climate Debate'; No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4242285
Opponents attack Johnson's character in UK debate
AP-APTN-2206: Uruguay Election Results AP Clients Only 4242286
Lacalle Pou supporters celebrate election result
AP-APTN-2125: Chile Protest AP Clients Only 4242284
Chile protesters demand justice over eye injuries
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.